17, ఫిబ్రవరి 2011, గురువారం

అసెంబ్లీలో పేపర్లు భలే చించారు నాన్నా!

తండ్రి -నీకు ఏమి చెప్పాను రా ?రేపు సోషల్
టెస్ట్ అన్నావు కదా .టి వి చూస్తావే .
నాని -చదివిన దాని కంటే చూసినది బాగా
అర్ధం అవుతుందని మా మాస్టర్ చెప్పారు .
శాసన సభ లో స్పీకర్ విధులు ఏవి అన్న
ప్రశ్న ఉంది ఈరోజు నుంచి అసెంబ్లీ
సమావేశాలుజరుగుతున్నాయి గా అందుకే
చూస్తున్న్నా ..భలే ఉంది .ఎం ఎల్ లు పేపర్లు
చించు కావడం,మైక్ ఇరగ్గోట్టడం...పోలీసుల
మది గవర్నర్ గారు చదవడం భేలే తమాషాగా
ఉంది ...నేను రేపు సూపర్ గా ఆన్సర్ రాస్తా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి