14, ఫిబ్రవరి 2011, సోమవారం

నాన్న అంటి ఇంట్లో ఎందుకున్నారు ?

నాని - రోజు నాన్న ఎందుకు సెలవు పెట్టారో తెలుసా మమ్మీ
తల్లి -చిన్న వాడవు నీకు తెలియదు ...నా కోసం సెలవు పెట్టారు .
రోజు ఇంట్లోనే ఉంటారు
నాని -నీ కోసం అయితే నాన్న ఇక్కడ మన ఇంటిలో ఉండాలి కదా
తల్లి -మరి ఎక్కడ ఉన్నారు నాన్న ......
నాని -ఎదురింటి అంటి ఉంది కదా ...ఇందాక అక్కడ ఉండి
నాన్న అంటి నవ్వుతున్నారు ...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి