18, ఫిబ్రవరి 2011, శుక్రవారం

పాపం !...దెయ్యాలు సినిమాలు తీసేవాడు డైరెక్టారా ?....ఖర్మ ! అని ముందే చెప్పాడుగా వర్మ !

తానూ సినిమా తీసే సినిమా అయినా సరే తొంబై
శాతం ప్లాప్ అవచ్చు అని "వర్మ " ముందే చెప్పాడు .
పాపం ....అప్పలరాజు సినిమాను పాడు చేశాడంటూ
సమీక్షలు రాయడం ఎంత వరకు సబబు?. సునీల్
ఉన్నాడు కదా అని ఏదో కథ అల్లేసాడు .ఫుల్ గా
పబ్లిసిటి వచ్చింది .....పాటలతో ..సిని వాళ్ళపై .సెటైర్లతో
అప్పల రాజు వచ్చాడు .నచ్చిన వారు చూడండి .
హిట్ అయింది మీరు అందరు చూడండి
అని
వర్మ ఎవరికైన చెప్పాడా చెప్పండి .మరి అలాంటప్పుడు
అప్పల రాజు ఫట్ అంటారేం ?ఇదేం మర్యాద ?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి