21, ఫిబ్రవరి 2011, సోమవారం

లక్ష్మికి పోటిగా లక్ష్మి

లక్ష్మికి పోటిగా లక్ష్మి .మీరు విన్నది నిజమే .
టి వి లో వారానికి ఒకరోజు "ప్రేమతో
మీ లక్ష్మి " వస్తున్న సంగతి తెలిసిందే .
మోహన్ బాబు ముద్దుల కూతురు
లక్ష్మి ప్రసన్న యాంకర్ గా ఉండి మొదటి
రెండు వారాలు చంద్రబాబు తో ఇంటర్వ్యూ
నిర్వహించింది .కాగ ఆమె ముందుగా
చేసిన కార్యక్రమం జీ టి వి లో "లక్ష్మి
టాక్ షో " ఎందుచేతనో ఇది కొన్ని
వారాల తర్వాత ఆగింది .తాజాగా
మళ్ళి అదే టి వి లో ప్రసారం చేస్తున్నారు .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి