9, ఫిబ్రవరి 2011, బుధవారం

నిర్మాతకు వర్మ చెప్పే విషయం ?????

రామ్ గోపాల్ వర్మ ...విచిత్ర మనసు తత్త్వం గల
మరియు డాషింగ్ దర్శకుడు .ఏ సినిమా తీసిన
వివాదాస్పదమే ...తీసిన తర్వాత అది హిట్ అవుతుందో
లేదు తెలియదు .పై పెచ్చు రిలీజ్ ముందు నచ్చిన వాళ్ళే
నా సినిమా చూడండి అంటాడు ...ఈ విషయాలు తెల్సి
సాధారణం గా నిర్మాతలు ముందుకు వస్తారా? అయిన
వస్తున్నారు ...కాల్షీట్లు కోసం వేచి ఉంటున్నారు ..ఇంతకి
నిర్మాతాకు వర్మ ముందుగా చెప్పే అసలు విషయం వర్మ
స్వయంగా వెల్లడించారు ."" ఈ సినిమా తొంబై శాతం
ప్లాప్ అవచ్చు ...దానికి సిద్ధ పడి రండి "" అని ముందు
మానసికంగా సిద్ధం చేస్తాడట ...సినిమా కథ ,దీనిపై
వచ్చే వివాదాలు కూడా ముందే చెప్పడం తో నిర్మాతలు
అలోచించి ఓ కే అంటారేమో .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి