10, ఫిబ్రవరి 2011, గురువారం

చిరు రాజకీయ "ఠాగూర్ " కాగలడా ?

చిరంజీవి సంచలన చిత్రం ఠాగూర్ లో సన్నివేశం
ఉంటుంది .అవినీతి పరుల జాభితాలో శిష్యుడు
వినాయక్ తండ్రి లిస్ట్లో ఉంటాడు ........ఏమి చేద్దామని
అడుగుతాడు . అందరిని చంపినట్టే చంపైమంటారు
మరి రాజకీయంగా ఠాగూర్ అవ్వాలనుకుంటున్న
చిరంజీవి చంపడం కాదు గాని చర్య తీసుకో గలరా ?
ఇంతకి విషయం ఏమిటంటే ......అవినీతి పై
చిరు యుద్ధం చేస్తారట .పార్టి (కాంగ్రెస్ ) లో వారిని
కూడా వదిలి పెట్టారట .సోనియా మేడం నిర్ణయం
తీసుకున్న దానికి అనుగుణంగా పని చేస్తారట ....
ఇచ్చే పదవి నైన తీసుకుని నయం చేస్తారట .
సామాజిక న్యాయం సాధిస్తారట .వై ఎస్ కాలం
అవినీతి జరిగింది అట .పగ్గాలు చేతికివ్వండి
ఎవడి తాటనైన తీశానని నమ్మబలుకు తున్న
మూడురంగుల చిరు ఏమి చేస్తారో ..ఏమి అవుతారో
కాలమే నిర్ణయించాలి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి