మన పూర్వీకులు,పెద్దలు, మహానుభావులు ఎన్నో మంచి విషయాలు చెప్పారు. ప్రతి విషయాన్నీ మంచి ఉదాహరణలతో అనుభవపూర్వకంగా తెలిపారు.వేమన,భాస్కర,సుమతీ వంటి శతకాలలో ఎంతో నీతి ఉంది.మన జీవితంకి ఇవి ఉపయోగకరం .ప్రతిరోజు కొన్ని నీతులు మన పిల్లలు తెల్సుకోవడం అవసరం. నేను సేకరించిన కొన్నినీతి వ్యాక్యాలు ఇక్కడ పొందుపరచుచున్నాను .