30, ఏప్రిల్ 2011, శనివారం

పూరి గారు ! ఆత్మహత్యలు ఎలా చేసుకోవాలో చెప్పరా !ఎలా షూట్ చేసుకోవాలో చెప్పారా

అగ్ర దర్శకులు కూడా ఎందుకు సినిమా కథ పట్ల నిర్లక్ష్యమ్ వహిస్తున్నారో "నీను నా రాక్షసి " సినిమా చూస్తే అర్ధం అవుతుంది .పోకిరి వంటి బంపర్ హిట్ సినిమా తీసిన పూరి యేనా సినిమా తీసింది అన్నట్టు కనిపిస్తోంది ...సినిమా వినోదం ప్రదానం ..వాణిజ్య విలువలు ఎలాను ఉంటాయి ...అలాగే సామాజిక దృక్పథం ఉండాలి ....సమాజంలో సమస్య పోట్టికోచ్చినప్పుడు దానిని ఆధారం గా కథ ఉంటే ఉంటే ఖచ్చితంగా దానికి పరిష్కారం ఏదో సినిమాలో ఉండాలి ..అంతేకాని సమస్య పెంచే విదంగా ఉండరాదు .పూరి తాజా సినిమా ఆలేనే ఉంది .ఆత్మహత్య నేపథ్యం నీ నా రాక్షసి ...ఆత్మహత్యల చేసుకున్తావారికి ...ఇది తప్పు అన్న భావన లేకుండా పోయింది ....సినిమా గురించి అసలు ఆలోచించని ప్రేక్షకుడు అయితే .."ఆత్యహత్య చేసుకోవచ్చు " అనే విదంగా అర్ధం చేసుకునే ప్రమాదం ఉంది .
ఇదొక తిక్క సినిమా ఏమో ........అనిపించే విధంగా కథ సాగింది ...ఆత్మ హత్యాలు చేసుకునే వారిని షూట్ చేసే పాత్రలో హీరొయిన్ ?ఎంత తిక్కగా ఉంది కథ ?

ప్రపంచం లో ప్రతి నలబై సెకన్ లకు ఒకరు ఆత్మహత్య చేసుకున్తునాట్టు లెక్కలు ఇచ్చిన దర్శకుడు పూరి కథను మాత్రం ఖూనీ చేసినట్టు అగుపిస్తోంది .వాస్తవ విరుద్దమైన అంశాలు .....అసంబద్దంగా ఏదో అతికినట్టు ..కొన్ని చోట్ల మరి ఎబ్బట్టుగా ఉన్నాయి .టేకింగ్ లో తిరుగులేని పూరి పనితనం సినిమాలో కనిపించదు .హీరో ఆత్మహత్య చేసుకోవడానికి సిద్దమైన సంఘటన లో హీరొయిన్ ను పోల్చకపోవడం .......మరి చెవిలో పువ్వు పెట్టి నట్టు ఉంది .ఏదో మొఖానికి ముసుగు వేస్తె పోల్చలేరా .....అస్తమాను పాదమస్తకం పరిశీలించే హీరో .....ఆమెను గుర్తు పట్టలేకపోవడం ...హీరో గారు చద్దమనుకోవడం విడ్డూరంగా ఉంది ....ఆలి ,ముమైత్ఖాన్ మధ్య కామిడి ...పరిధి మించి అశ్లీలంగా ఉంది .స్క్రీన్ ప్లే బాగున్న ....అన్ని చావులే అన్నట్టు వినోదం కోసం వచ్చే ప్రేక్షకుడిని చావగోట్టినట్లుంది.ఫైట్స్ దగ్గర పోకిరి పోలికలు అక్కడక్కడ కనిపించిన ..గ్లామర్ తార ఇలియానా ను మాత్రం "పిచ్చి అమ్మాయి "లా చూపించడం రుచించదు .ఆమె నటన లో మార్కులు వచ్చి ఉండవచ్చు కాని ....అభిమానులు రిసీవ్ చేసుకోలేరు .రానా నటన మెరుగు పరచుకోవాలి ..ఫోటోగ్రఫి ఓకే ...మ్యూజిక్ ఏవరేజ్ ....విలన్ అభిమాన్యును ఉపయోగించు కోలేదు .వెనిస్ నగరం అందాలు కాస్త కొత్తగా ఉంటాయి .

ఇలియానా !నీ గ్లామర్ ఏమైంది ?

నేను నా రాక్షసి .......
సినిమా పేరు చూడగానే కుర్ర కారు ఇలియానా అందాలతో ఆదర్గోడుతోంది అనుకుని ఉంటారు పాపం ...తీరా కోటి రూపాయల హీరొయిన్ గారు అభిమానులను నిరాశ పరుస్తారు .... మధ్య"పేరు గొప్ప ఊరు దిబ్బ " అన్నట్టు ఇలియాన్ గ్లామర్ తగ్గుతోంది .."శక్తి " లో చూస్తే ఏదో నటించాలి అన్నట్టు నటించింది ...ఇక నా రాక్షసి లో పాత్ర కు తగ్గట్టు ఏదో పోగొట్టుకునా దానిల కనిపించింది ....
.
కాస్త సీటు పెంచింది అన్త్తట్టు ముప్పయి ఆరు ..ఇరవై ఎనిమిది ..ముప్పయి ఎనిమిది అని ..చెప్పకనే "పూరి " వారు విలన్ మాటల ద్వారా ఆమె కొలతలు చెప్పినా ఏం లాభం అంటునారు కుర్రాళ్ళు ......

కూర సరిగా వండలేదని


26, ఏప్రిల్ 2011, మంగళవారం

సాయి లేరు ..ఇదివరకటిలా నిధులు వస్తాయా ?

ఎంతటి మహోన్నతుడు కైనా ఏదో ఒక వివాదం ఉంటుంది .ఎంతో మంది దేవుడు గా కొలిచే సత్య సాయి బాబా కు కూడావివాదాలు ఉన్నాయి .గాలిలో వస్తువులు ,శివలింగాలు వంటివి సృష్టించడం వంటి విషయాలకు సంబంధించి ....విమర్శాలూఉన్నాయి .అయితే ఆయన చేసిన సేవలు ,ప్రభోదాల ముందు ఇలాంటివి పట్టించోకోనవసరం లేదన్నంది పలువురి నమ్మకం .నిజమే కావచ్చు .ఎన్నో మంచి విషయాలుచెప్పడం ....సమాజ సేవ పై స్ఫూర్తి కల్గించడం ..ఇతరుల పట్ల ప్రేమ ...ఆయన జీవన విదానం ...అన్ని చూస్తే మనుషుల్లోదేవుడే ....సాయి లోని " సేవాగుణం " చూడవలసిందే .ఎన్నో దేశాల్లో అన్ని ట్రస్ట్ లు ఉన్నాయంటే సాయి ఎంతటి ఉన్నతుడో అర్ధమవుతుంది ...సాయి చుట్టూ ఉన్నవ్యక్త్తుల గురించి మాత్రేమే అనుమానాలు ...సాయి మీద నమ్మకం తో వేలాది కోట్లు పుట్టపర్తికి చేరాయి ..భక్తులు ఇచ్చిన ఆ నిధులు కాపాడు కోవాలి ..నేడు మహానుబావుడు లేరు ....ఇదివరకటిలా నిధులు వస్తాయా ? చెప్పలేము ...సాయి స్థాపించిన సంస్థలు నిరంతరం పనిచేయాలంటేశాశ్వత నిధులు అవసరం ...ప్రస్తుతం ఉన్న పుష్కలంగా ఉన్న నిధులు సద్వినియోగం చేయాలి . విషయలంలో ప్రభుత్వం సరైన చర్య తీసుకోవాలి .

తెల్లగా ఉండే వదిన నల్లగా


21, ఏప్రిల్ 2011, గురువారం

ఈ టి వి లో అదుర్స్ "అదుర్స్"

టి వి సరికొత్త కార్యక్రమం "అదుర్స్ " మొదలయ్యింది .గతం లో డీ కంటే బిన్నంగా కార్యక్రమం రూపొందించినట్టుతెలుస్తోంది .తోలి ఎపిసోడ్ చాల బావుంది . డాన్సు లో డేరింగ్ గల కళాకారులను ప్రోత్సహించే విధంగాఉంది . అవయవలోపం గల కళాకారులతో వీల్ చైర్ తో చేసిన డాన్సు లు అబ్బుర పరిచాయి .తర్వాతా వచ్చిన నూతన డాన్సు లు బావున్నైఇవన్ని సాహసం తో చేసే డాన్సు లే .....దర్శుకురాలు నందిని ....నటి మహేశ్వరీ ..మరో డాన్సు మాస్టర్ ..దీనికి న్యాయనిర్ణేతలు. . ...టాలెంట్ ఎవడబ్బ సొమ్ము కాదంటూ ......కాన్సెప్ట్ తోమొదలయిన షో విజయవంతం కావచ్చు .

ఒక అగ్గిపుల్ల తో మా బాబు ..


19, ఏప్రిల్ 2011, మంగళవారం

కడప లో కాలుతున్న డబ్బు !!!!!!!!!!????

డబ్బు ..డబ్బు ..కడపలో ఎక్కడ చూసిన డబ్బే ......ప్రజలు (ఓటర్లు ) ఎంత అందుకుంటూ న్నారో తెలియదు కాని కట్టలుకట్టాలే అట ....కొన్ని చోట్ల డబ్బును కూడా కాల్చెయ్య దాన్ని బట్టి ఎంత డబ్బు విర్జిమ్ముతున్నారో అర్ధమవుతుంది . పార్టి .. పార్టి అని లేదు ..అన్ని తమకు అందినంత .....తెగ ఖర్చు చేస్తున్నారు ..ఎవడబ్బ సొమ్మని ..ప్రజల సొమ్మేకదా..""పాపం సొమ్ము ""మళ్ళి ప్రజలకే ...ఎన్నికైన తర్వాత ఎలాగు చెయ్యరని కాబోలు ఓటర్లు కూడా చెయ్య చాపుతున్నారుఅంత డబ్బు మాయం ..ఎంత ఖర్చు పెట్టిన ఎవరి ఎన్ని ఓట్లు వస్తాయి ?ఏమో దేవుడికే తెలియాలి .
.....

సన్యాసికి బ్రహ్మ చారికి తేడా!


18, ఏప్రిల్ 2011, సోమవారం

ఆన్సర్ షీట్ పైన ఆగిపోని పెన్నివ్వు ..రామ జోగయ్య శాస్త్రి భలే పాట రాసారు

రామ జోగయ్య శాస్త్రి భలే పాట రాసారు .100% లవ్ సినిమా లో గణపతి పార్ధన చాల వెరైటి గా ఉంది .
హరిణి
పాడిన పాట మారు మ్రోగుతోంది .
"
తిరు తిరు నాథ అంటూ భక్తి గీతంలో మొదలవుతుంది .......
తరం ఎంజాయ్ చేసేలే ....నేటి విద్యార్ధి తత్వానికి అడ్డం పట్టేలే పాట ఉంది .
చెవులార
వింటూనే ..ఎంత పాటమైన క్యూ నివ్వు
చదివిన ప్రశ్నలానే పరీక్షలలో రానివ్వు ...
.
చదవని ఏమైనా ఛాయస్ లో పోనివ్వు ...
ఒక్కక
దన్నానికి ఒక్కో మార్కు రానివ్వు ఆన్సర్ షీట్ పైన ఆగిపోని పెన్నివ్వు ...
శాంపు
తో చదివింది వాష్ అయిపోతుందని సెంటిమెంట్ .....
పేపర్లో
ఫోటో లు రేంక్లు ఎవ్వరు అడిగారు ...పాసు మార్కులు ఇచ్చి ....
అంటూ
భలే రాసారు శాస్త్రి ,,దేవి శ్రీ ప్రసాద్ సంగీతం కూడా భావుంది .

చిన్నారి పెళ్లి కూతురు తో హిందీ బాట లో మా టి వి

మా టి వి సరికోత్తబాట పట్టినట్టుంది .హిందీ కార్యక్రమాలను దిగుమతి చేసుకుంటూ ..ఆర్ పి రే టు పెంచు కోవడానికి ప్రయత్నాలు చేస్తునట్టు కనిపిస్తోంది .జెమిని టి వి తమిళం లో నిర్మించిన సీరియల్ ను తెలుగు లో డబ్ చేసినట్టు మా టి వి చాల కార్యక్రమాలు డబ్ చేస్తోంది .ముఖ్యంగా సీరియల్ లు . మధ్య ప్రసారం చేస్తున్న "చిన్నారి పెళ్లి కూతురు " ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది ....సాయంత్రం ఏడు అయ్యేసరికి మా టి వి రేటింగ్ అమాంతం పెరుగుతోందట ...అంతకు ముంది కొన్ని సీరియల్స్ ప్రసారం చేస్తున్న చిన్నారి పెళ్లి కూతురు మాత్రం బాగా చూస్తున్నారు ...దీంతో మరో సీరియల్ నాది ఆడజన్మ మొదలయింది ....డబ్బింగ్ సీరియల్ తో తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకుటున్న జెమిని టి వి కి దీటుగా హిందీ బాట పట్టిన మా టి వి వారు ఎంత వరకు విజయం సాధిస్తారో వేచిచూడవలసిందే .

ఆ నక్షత్రం నువ్వు


15, ఏప్రిల్ 2011, శుక్రవారం

ట్విట్టర్ లో ఆయనే నెంబర్ వన్ ...వంద పరుగులు ?

సచిన్ లో ఇంకా సత్తా ఉంది . పి ఎల్ లో మరో సంచేరి చేసి విందు చేసాడు .అరవై ఆరు బంతుల్లో వంద పరుగులుచెయ్యడం ద్వారా "నేనింకా కుర్రాడినే" అనిపించాడు .సచిన్ ఎప్పుడు గ్రేటే...మరో విషయం ట్విట్టర్ లో ఆయనే నెంబర్ వన్

చిన్ని కృష్ణ ఆత్మహత్య ....గందర గోళం ....

చిన్ని కృష్ణ ఆత్మ చేసుకున్నట్టు చానల్ లో వచ్చిన వార్త దుమారం లేపింది .టి వి నైన్ లో వచ్చిన వార్త తనఅభిమానులను ఆందోళనకు గురి చేసిందని చిన్ని కృష్ణ ఆంధ్ర జ్యోతి చాన్నాళ్ కు ఫోన్ చేసి చెప్పారు .ఇంతకి అసలువిషయమా ఏమిటంటే .జీడి మెట్ల లో చిన్ని కృష్ణ అనే వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్నాడు .టి వి నైన్ వారు "చిన్ని కృష్ణ ఆత్మహత్య " అని స్క్రోలింగ్ ఇచ్చారు .దీనిలో క్లారిటి లేదు .దీంతో రచయత చిన్ని కృష్ణ కు ఫోన్లె ఫోన్లు ...ఫోన్ రింగ్ అవుతున్నఆయన ఎత్తుట లేదు ..దీంతో మరింత టెన్సన్ ( సమయం లో .చిన్ని కృష్ణ తీన్ సినిమా చూస్తునాడు).సినిమా అయిన తర్వాత చూస్తె యాబై మిస్సేడ్ కాల్స్ ఉన్నాయట .దీంతో ఆయన కంగారు పడి చానల్కు ఫోన్ చేసి నేను బతికే ఉన్నాను అని చెప్పవలసి వచ్చింది .సెలబ్రిటి అయిన నా పేరు తో ఆత్మా హత్య స్క్రోలింగ్ ఎలా ఇచ్చారని ఆయన టి వి నైన్పై మంది పడ్డారు .

సాయిబాబా ?ఆయన ఆస్తులా ???

సాయిబాబా ఆరోగ్యం పై వస్తున్న వార్తలు అగమ్య గోచరంగానే కనిపిస్తున్నై .లక్షలాదిమంది భక్త్తుల విశ్వాస్వాన్నిసంపాదించుకున్న సాయిబాబా కు ఎందుకు రహస్యం గా ట్రీట్మెంట్ చేయవలసిన వస్తున్నది ? ట్రస్ట్ వారు గురించి ఎన్నోఆరోపణలు వస్తున్నై .ఇరవై రోజుల నుంచి ఆయన ఎలా ఉన్నారో అన్న ఆందోళన భక్త్తుల్లో కనిపిస్తోంది .కోట్లాది ఆస్తులుఉన్నందున సహజం గానే అనుమానాలు రేకేట్టుతున్నై .ఇప్పటికే ఆంధ్ర జ్యోతి వంటి ఛానల్స్ లో రకరకాల వార్తలు వస్తున్నైవాస్తవాలు భక్త్తులకు తెలియవాల్సి ఉంది .దీనికి ట్రస్ట్ వారి పారదర్శకత ముఖ్యం .
.

మా అల్లుడ్నే చూసి


14, ఏప్రిల్ 2011, గురువారం

తెలుగు లో తీన్ మార్ ఫ్రెష్ సినిమాగానే ఉంది

పవన్ కళ్యాన్ అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచిన "పులి " తర్వాత వచ్చిన తీన్ మార్ వారిలో ఆనందాన్నినింపుతుంది .హిందీ(లవ్ ఆజ్ కల్ )లో సినిమా చూసే వారు తక్కువే కాబట్టి తెలుగు లో తీన్ మార్ ఫ్రెష్ సినిమాగానే ఉందిఅయితే హిందీ లో ముందుగా చూసిన వారికి ఆవరేజ్ గా కనిపిస్తుంది .పవన్ -త్రివిక్రమ్ కాంబి నేషన్ కోసం సినిమాచూడవచ్చు .త్రివిక్రమ్ పంచ్ లు సినిమాకు ప్రాణమని చెప్పవచ్చు .పవన్ ద్విపాత్రలో మాత్రం ప్లాష్ బ్లాక్ కథ లో హీరోఅర్జున్ కు మాత్రేమే ఎక్కువ మార్కులు వేయవచ్చు .చాల చోట్ల "ఖుషి " బద్రి " సినిమాల తరహాలో పవన్ చాల బాగాకనిపించి కనువిందు చేసాడు .పాటలు బయట వినడానికి అన్ని బావున్న రెండు మాత్రేమే తెర పై బావున్నై ."ఆలె ఆలెపాట సూపర్.త్రిష లో పెద్దగా అందం కనపడలేడనే చెప్పవచ్చు .ఫైట్స్ సహజంగా ఉన్నాయి .కొత్త హీరొయిన్ కృతి బయటఎలా ఎలా ఉంటోందో కాని మేకప్ చాల ఓవర్గా ఉంది .హిందీ లో కథ మక్కి మక్కి గా తెరకు ఎక్కించిన దర్శకుడు జయంత్ మరింత శ్రద్ధ వహించి ఉంటే సినిమా మరింత బెస్ట్ గా వచ్చేది .
.

ఆ నోట్ వాడు కొట్టేసాడుగా


13, ఏప్రిల్ 2011, బుధవారం

"ఒక్క మెతుకు ఎక్కువ అయిన ఆలోచించేయంగ్ హీరో "

"ఒక్క మెతుకు ఎక్కువ " అని కూడా ఆలోచించాలని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చెబుతున్నాడు .సినిమా లో హీరో లానిలబడడానికి తిండి విషయం లో జాగ్రత గా ఉండాలంటాడు హీరో . టి వి లో ప్రసారం అయిన "అభిమాని " ప్రోగ్రాం లోపలు విషయాలు ముచ్చటించాడు .కథ కు తగ్గట్టు బాడి మార్చు కోవాలని ..రుచి కోసం కాకుండా ఎంత కావాలో అంతమాత్రమె తినాలని ..నిర్ణీత ఫుడ్ కంటే ఒక్క మెతుకు ఎక్కవ తినాలన్నా పది సార్లు ఆలోచిస్తానని అర్జున్ పెర్కున్నారు .కాగతన భార్య నవ్వు ఇష్టం అని ..ఎత్తే నచ్చటం లేదని నవ్వేసారు .మొదటి ఎపిసోడ్ లో అర్జున్ వీరాభిమాని వికలాంగుడుచేసిన డాన్సు బాగా ఆకట్టుకుంది .సాలూరు కు చెందినా ప్రకాష్ అర్జున్ సంభాషణ చూసే వార్కి కళ్ళు చేమర్చాలే చేసాయికాలు లేకున్నా అతను ఉత్సాహం తో చేసిన నాట్యం చాల బావుంది .రాజీవ్ కనకాల కార్యక్రమానికి వ్యాఖ్యాత .
.

12, ఏప్రిల్ 2011, మంగళవారం

నీ చెల్లి ఉండగా నాకు ..


మీతో వేగలేక "ద్రౌపది "గా

అభినవ రాము- చూడు పెళ్ళామా !ఈరోజు నుంచి నేను నిర్ణయం తీసుకుంటున్నాను . శ్రీ రాం నవమి నుంచి చెడుఅలవాట్లు మానేస్తున్నా.కృష్ణ లీలాలు అసలు చేయను .
సీతాగ్ని-అయ్యో విషయం ముందే చెప్పవచ్చు కదండీ ....నేను కూడా మీతో వేగలేక "ద్రౌపది "గా మారిపోవాలనినిర్ణయించుకున్నాను ....రాత్రే దీనిపై ఒప్పందాలు కూడా అయిపోయాయి (వెనక్కి తిరిగి ముసిగా నవ్వుకుంటూ ...)

11, ఏప్రిల్ 2011, సోమవారం

ఆ పని బావ చేస్తాడు


ఎన్ని దేవుళ్ళు ఎన్ని మార్కులో ?

కొడుకు -రాముడు ,కృష్ణుడు ,అల్లాః ,ఏసుప్రభు ,సాయిబాబా ,ఈశ్వరుడు ,కనక దుర్గ ,వెంకటేశ్వర స్వామీ ,అలివేలుమంగ ..అయ్యప్ప ,లక్ష్మిదేవి ,విష్ణు ,నరసింహ స్వామీ ,శర్డిసాయి ,సత్యనారయన్ స్వామి ,......(రాస్తూ చదువుతూ ) డాడి..ఇంకా కొన్ని దేవుడి పేర్లు చెప్పు .......
తండ్రి -ఎందుకురా ?పొద్దుట నుంచి రాస్తున్నావ్ !
కొడుకు -తర్వాత చెబుతా..ముందు ఇంకో దేవుడు పేరు చెప్పు
తండ్రి -సరే ...చదువు ఇచ్చే వినాయకుడి పేరు మర్చి పోయావు
కొడుకు -థాంక్యూ డాడి ! అమ్మ నువ్వో పేరు చెప్పు
తల్లి - చదువుల తల్లి....
కొడుకు -సరస్వతి దేవి ......అబ్బ చాల పేర్లు రాసా ఇంకా కొబ్బరి కాయాలే కొట్టాలి
తల్లిదండ్రులు -ఏంట్రా దేవుళ్ళు -కొబ్బరి కాయాలు ...ఏంటి సంగతి ?
కొడుకు -నేను టెన్త్ పబ్లి రాసాను కదా .. రోజు నుంచే పేపర్లు దిద్దుతున్నారు .నా పేపర్లు ఎవరు దిద్దుతారో ఏమోవారికి దేవుడు ఇష్టమో తెలియదు ..అందుకే నాకు బాగా మార్కులు వెయ్యాలని దేవుడు వాళ్లకి చెప్పేల అందరికికొబ్బరి కాయలు కొడతా ...

..

10, ఏప్రిల్ 2011, ఆదివారం

ఇంతకి అసలు రాజబాబు ఎవరో తెల్సా ?అతను హీరో కూడా !


హాస్య చక్రవర్తి రాజబాబు అసలు పేరు అప్పల రాజు .మొదట ట్యూషన్ చెప్పుకొని తర్వాత సినిమాల్లోకి వచ్చారు .తర్వాతమురళి మోహన్ సిని పరిశ్రమకు వచ్చారు .ఈయన అసలు పేరు రాజబాబు ....అయితే అప్పటికే రాజబాబు పేరుమారుమోగడం తో రాజబాబు పేరు గల నేటి మురళి మోహన్ తన పేరు మురళి మోహన్గా మార్చు కున్నారు .విషయాన్ని దర్శకరత్న దాసరి నారాయణ రావు స్వయం గా తెలిపారు .