అభినవ రాము- చూడు  పెళ్ళామా !ఈరోజు నుంచి నేను ఓ నిర్ణయం తీసుకుంటున్నాను .ఈ శ్రీ రాం నవమి  నుంచి చెడుఅలవాట్లు మానేస్తున్నా.కృష్ణ లీలాలు  అసలు చేయను .
సీతాగ్ని-అయ్యో ఈ విషయం ముందే చెప్పవచ్చు కదండీ ....నేను కూడా మీతో వేగలేక "ద్రౌపది "గా మారిపోవాలనినిర్ణయించుకున్నాను ....రాత్రే దీనిపై ఒప్పందాలు కూడా అయిపోయాయి (వెనక్కి తిరిగి ముసిగా నవ్వుకుంటూ ...)
 
 
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి