8, ఏప్రిల్ 2011, శుక్రవారం

"ప్రేమ తో మీ లక్ష్మి " షో....లో ఆ ఒక్కటి తప్ప ....

" ఒక్కటి తప్ప అన్ని బావున్నై ".........మోహన్ బాబు ముద్దుల కూతురు లక్ష్మి ప్రసన్న గురించి పలువురు చెబుతున్న మాట ఇది . టి వి లో "ప్రేమ తో మీ లక్ష్మి " షో పై ప్రేక్షకులు పలు రకాలుగా స్పందిస్తున్నారు .పేరున్న సెలబ్రిటి లను తీసుకు రావడం లో లక్ష్మి ముందుంది .అంతే కాదు వారి నుంచి మంచి ఇన్ఫర్మేషన్ రాబడుతోంది .ఆసక్తికర విషయాలు ఉంటున్నాయి .సెలబ్రిటి లో తో పాటు చివర్లో చిన్న పాటి కళాకారులను కూడా పరిచయం చెయ్యడం జనం మెచ్చు కుంటున్నారు .అయితే బాష విషయం లో జనం లక్ష్మి పలుకులు అస్వాదించలేక పోతున్నారు .తెలుగు ను ఖూనీ చేస్తున్నట్టు ..ముద్ద ముద్ద గా ఆంగ్ల పదాలు జోడించి మాట్లాడడమే అందుకు కారణం ..ఎంత ఆమెరికా లో ఉన్న ..ఒక యాంకర్ గా మంచి గా తెలుగు మాట్లాడాలని కోరు కుంటున్నారు .మరి లక్ష్మి లో మారు వస్తుందో లేదు ....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి