7, ఏప్రిల్ 2011, గురువారం

అల్లం తో ఈ వేసవికి "కడుపు లో చల్లగా "???

వేసవి లో ఎన్ని నీళ్ళు తాగితే అంత మంచిది అన్న విషయం అందరికి తెల్సు .అయిన చాలా మంది" తాగలేక పోతున్నాం"అంటూ వాపోతారు .ముఖ్యంగా ఉదయం ఎక్కడి కైనా బయలు దేరే ముందు ఎక్కువ నీళ్ళు తాగగల్గితే మంచిది .అల్లంసాయంతో మనం కావలసినంత నీళ్ళు తాగవచ్చు .చిన్న అల్లం ముక్క కొరికితే ..కారం మంట తో మంచినీళ్ళు తాగకతప్పదు.ముందు వీలైనన్ని నీళ్ళు పట్టించి తర్వాత అల్లం తో ఎక్కువ నీళ్ళు తాగవచ్చు .(బాగా ఎక్కువ అల్లాన్నితీసుకోకండి ). కాలం నైన అల్లంతో మనం తగిన నీళ్ళు తాగక తప్పదు!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి