తన తండ్రి పేరుతో వై ఎస్ ఆర్ కాంగ్రెస్స్ పార్టి పెట్టిన జగన్ తన సత్తా చూపవలసిన రోజు ముందుకు వచ్చేసింది ,కాంగ్రెస్స్ పార్టి విప్ దిక్కరించిన ఏం ఎల్ ఏ ల పై వేటు వేయడానికి డిల్లి పెద్దలు నిర్ణయించడం తో త్వరలోనే ఉప ఎన్నికలు రానున్నాయి .ప్రస్తుతం జగన్ కు మద్దతు ఇస్తున్న వారు అనర్హత కు గురి అవుతారు .ఈ నేపధ్యమ లో జగన్ వారిని తిరిగి ఎలా గెలిపిస్తారన్నాదే వేచి చూడాలి అధికారం లో ఉన్న కాంగ్రెస్ ,ప్రతి పక్షమ్ లో ఉన్న తెలుగు దేశం రెండు కూడా జగన్ పైనే గురి పెడతాయ్ .వాటిని జగన్ ఏ విదంగా తట్టుకోగాలరో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి