12, ఫిబ్రవరి 2011, శనివారం

అల్లు అర్జున్ రిసెప్షన్ "దిండి " లో???

అల్లు అర్జున్ రిసెప్షన్ "దిండి " లో జరుగుతుందా ?
అవుననే అనుకోవచ్చు .తూర్పు ,పశ్చిమ గోదావరి
జిల్లాలకు సరిహద్దు అన్నట్టు ..గోదావరిలో అందమైన
ప్రదేశం కోనసీమ లోని దిండి రిసార్ట్ .ప్రస్తుతం ఇక్కడ
అన్ని కూడా అల్లు అరవింద్ ఫ్యామలి బుక్ చేసేరట.
అల్లు సొంత ఊరు పాలకొల్లు లో రిసెప్షన్ ఉంటుదని
టాక్ .పెళ్లి హైదరాబాద్ లోను ..రిసెప్షన్ దిండి లోనూ
ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది .పెళ్లి నాటికి వేసవి
వస్తునందున గోదావరి ఆహ్లాద వాతావరణం లో
పెళ్లి సందడి చేయవచ్చు .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి