12, ఫిబ్రవరి 2011, శనివారం

"గగనం " సినిమా కథ కాపీయా ????

"గగనం " లోని కథ తనేదే అంటూ చానల్ లో
రచయిత్రి రజని ఈరోజు హడాహిడి చేసారు .దిల్
రాజు ఇచ్చిన వార్నింగ్ తో సదర్ చానల్
వెంటనే చర్చ ఆపి వేచింది .తానూ పది
సంత్సరాలు క్రితం రాసిన కథ ను కాపి కొట్టరంటూ
వచ్చిన రచయిత రజని తో ఎన్ టి వి చర్చ మొదలెట్టింది .
దీనిని చూసి నిర్మాత దిల్ రాజు లైన్లోకి వచ్చి గట్టిగ
సమాధానం చెప్పారు .తాము రెండు సంత్సరాలు
కస్టపడి గర్వపడే గగనం తీసామని ....దర్శకుడు
జాతీయ అవార్డు గ్రహీత అని .కాపి కోట్టవాల్సిన
అవసరం లేదని ..అయిన ముందు ఎప్పుడు
సంప్రదించ కుండా....కనీసం మాకు
ఎవరో ఒకరితో సమాచారం చేరవేయకుండా
మీడియా కేక్కడం ఏమిటని మంది పడ్డారు .
ఇంటర్ వ్యూ చేస్తున్న యాంక తో కూడా
"ఏమిటి దిస్కస్సన్ లు అంటూ కోపం
వ్యక్తం చేయడంతో కార్యక్రమం వెంటనే ఆపు
చేసారు .కథ తానూ చదివి వాస్తవం ఏంటో
చూస్తానని రజనికి రాజు మాట ఇచ్చారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి