11, ఫిబ్రవరి 2011, శుక్రవారం

""చిరు ""మోసం చేసారా ?

చిరు మోసం చేసారా ? అవును అంటున్నారు
ఆయన అసలైన అభిమాన్లు .రాజకీయ వ్యవహారాలు
పక్కన బెడితే సినిమా నటుడిగా ఆయనను ఇంకా
ఆదరించే అభిమాన్లు ఉన్నారు .చిరు సినిమా
తీస్తున్నారు అని తెల్సి సంబర పడ్డారు ..కాని
ఆశలను చిరు నీరు కార్చారు ...కళామతల్లి
బిడ్డగా చిరు మరో సినిమా చేస్తా భావుండేదని
అయితే రాజకీయ ప్రయోజనాల కోసం
తమ హీరో ఇలా టోకర ఇవ్వడాన్ని చాలామంది
జీర్నిచుకోలేక పోతున్నారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి