11, ఫిబ్రవరి 2011, శుక్రవారం

నాగ్ ను ఎవ్వరైనా అభినందించి తీరాలి !

మన్మధుడు నాగార్జున ను ఎవ్వరైనా అభినందిన్చ్చవల్చిందే .
తాజా సినిమా "గగనం " చూసిన ఎవ్వరైనా నాగ్ ను ఎవ్వరైనా
అభినందించకుండా ఉండలేరు .పాటలు ,ఫైట్లు లేకుండా
స్టార్ హీరో సినిమా వచ్చింది అంటే ....అనుమానమే .కొత్త
ప్రయోగాలు చేసే నాగ్ కు ఇవేఎవి పట్టవు .భక్తి సినిమాలకు
కాలం చెల్లింది అని అనుకుంటున్నా తరుణం లో అన్నమయ్య .
శ్రీ రామదాస్ వంటి హిట్ తీసి అన్ని వర్గాలు చేత శభాష్
అనిపించు కున్నాడు .కొత్త వారికి అవకాసం కల్పించడమే
కాదు ...మూస లా వచ్చే సినిమాలు భిన్నం గా నాగ్
సరికొత్త గా సినిమా తీయడం అభినందనీయం .ఇలాంటి
సినిమాలను ఆదరిస్తే కొత్త తరం కోరుకునే చిత్రాలు
వస్తాయి ....మిగతా హీరో లు కూడా నాగ్ ను ఆదర్శం గా
తీసుకోవాలి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి