10, ఫిబ్రవరి 2011, గురువారం

చిరంజీవి ఇంటి పేరు మారింది

చిరంజీవి ఇంటి పేరు మారిందా ? స్వయంగా చిరు
విషయం చెప్పారు .సాధారణంగా స్త్రీ లకు
పెళ్లి అవ్వగానే ఇంటి పేరు మారు తుంది .అలాగే
తనను "కాంగ్రెస్ నేత " అనే పిలుపు విధంగా
ఉందని చిరు చెప్పారు .అంతే కాదు లాల్ బహదూర్
శాస్త్రి తర్వాతా అంతటి నిజాయతి పరుడు " కే అంటోని "
స్వయంగా మా ఇంటికి వచ్చారని చిరు పదే పదే
చెప్పడం విశేషం .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి