17, ఫిబ్రవరి 2011, గురువారం

అప్పలరాజు హిట్ అవుతుంది తప్ప ప్లాప్ కాదు ?


సునీల్ హీరో గా శుక్రవారం విడుదల అవుతున్న కథ ,స్క్రీన్ ప్లే, అప్పలరాజు
సినిమా హిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి .చిత్ర పరిశ్రమ కథ నేపధ్యంలో
వస్తు ఉండడం ..పైగా హాస్య నటుడు సునీల్ హీరో కావడం ,విహాధస్పద వర్మ
చిత్రం కావడం తో సినిమా పై అందరికి ఆసక్తి ఉంది .విడుదల అయిన పాటలు ,
ట్రైలర్ ..ఆకర్షణగా ఉన్నాయి ....సిని వాళ్ళపై వేసే సెటైర్లు ఈ సినిమాకు
ప్రధాన ఆకర్షణ కానుంది .అదే వినోదం ఉదాహరణకు రాఘవేంద్ర పువ్వులు ,
పళ్ళు అనే పాటలో ఓ హీరొయిన్ పై అవి చూపించడం ...పక్కన రాఘవేద్రరావు
పెద్ద ఫోటో వంటివి గమ్మత్తుగా ఉన్నాయ్ .అప్పల రాజు సినిమా తీసే సినిమాలో
పాటలు మాస్ ను ఆకట్టుకునే విధంగా ఉంది .."దెయ్యాలు సినిమాలు తీసే
డై రెక్టారా కర్మ అంటూ ముందు తనకు తానె తిట్టుకునే సాంగ్ తో వర్మ
వదిలిన పాటలు మాస్ను ఆకర్షిస్తున్నాయి .సో అప్పలరాజు మాత్రం
హిట్ అవుతుంది తప్ప ప్లాప్ కాదు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి