7, ఫిబ్రవరి 2011, సోమవారం

ఇంతకి ఏది ప్లాప్ ??????

రవి, రాజు కొట్టుకోవడం చూసి శ్రీను వారిని వారిస్తూ
"అదేమిట్రా అలా కొట్టుకున్ట్టున్నారు ? అని ప్రశ్నించాడు .
"ఇటీవల్ మెగా ప్లాప్ చిత్రం ఏదని పందెం వేసాడు రాజు .
వాడు ఓడిపోయాడు " అని చెప్పాడు రవి ."లేదు శ్రీను వీడు
ఆన్సర్ తప్పు చెప్పాడు" ప్రజా రాజ్యం " అంటున్నాడు ...కాదని
నేను ...... "అని రాజు అనగానే పాములా బుస్సుమన్నాడు రవి
'' ఇంత కంటే ప్లాప్ ఏమి ఉంది శ్రీను చెప్పు ....." వారి వాదనకు
మూర్చ్ వచ్చినంత పని అయ్యింది శ్రీనుకు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి