13, ఫిబ్రవరి 2011, ఆదివారం

మీ కోడలు అయిపోద్ది నాన్నో !!!!!

రాము -రేపు ఇంటర్ వ్యూ కి వెళ్ళలేను డాడి
తండ్రి -ఏం ఎలా ఉంది ఒళ్ళు ? రాక రాక వచ్చింది
మంచి కంపెని .ఇంకేంటి ?
రాము -నాతో పాటు చిత్ర అంటి వాళ్ళ అమ్మాయి రేఖ వస్తోంది..
తండ్రి - వస్తే ... అమ్మాయి సంగంతి అమ్మాయి చూసుకుంటుంది
రాము -తీరా వచ్చిన తర్వాత మేము సరదాగా
పార్కు దగ్గరో
మాట్లాడు కుంటే ......
తండ్రి - మాట్లాడితే ..కొంపలు అంటుకుంటా యా ?
రాము - వాళ్ళు చూస్తే అమ్మాయి మీ కోడలు అవ్వుద్ది .
(రేపు వాలంటైన్స్ డే సందర్బంగ్గా

1 కామెంట్‌: