17, డిసెంబర్ 2010, శుక్రవారం

వెంకీ-నాగ్ ఇద్దరు కల్సి చిన్నప్పుడు ఇలా ఉన్నారు


అరుదైన ఫోటో ..భలే ఉంది కదా ..నాగార్జున
చిన్నపుడు అచ్చం నాగ చైనతన్య లా ఉన్నాడు ?

3 కామెంట్‌లు:

  1. అవును బలే ఉంది, నాగార్జున అచ్చం నాగచైతన్యలాగే ఉన్నాడు కాదు కాదు నాగచైతన్య అచ్చం నాగార్జునలాగే ఉన్నాడు. :) వెంకటేష్ చాలా మరిపోయాడు.
    Thanks for the pic!

    రిప్లయితొలగించండి
  2. ఎక్కడ దొరికిందండీ ఇది, బలే సంపాయించారే!

    రిప్లయితొలగించండి