11, డిసెంబర్ 2010, శనివారం

అసలు ఆ లడ్డులో

భర్త -చూసావా లక్ష్మి ..నేను తెచ్చిన తిరుపతి లడ్డు ఎంత బరువుందో ......అంత స్వామీ మహిమ ....
భార్య -ఆగండి .....అసలు లడ్డులో ముందు ఏముందో చూడండి .కంగారుపడి తింటే...
(సందర్బం -తిరుపతి లడ్డులో ఇనుప బోల్ట్ ప్రత్యక్షం )

1 కామెంట్‌: