12, డిసెంబర్ 2010, ఆదివారం

కందిరీగ టైటిల్ దొంగిలించలేదు -హీరో రామ్


కందిరీగ టైటిల్ గురించి వస్తున్న పుకార్లపై
హీరో రాం వివరణ ఇచ్చారు."కందిరీగ "
టైటిల్ కృష్ణ వంశి నుంచి దొంగిలించినట్టు
పలువు చెప్పుకుట్టునట్టు తనకు తెలిసింది అని
అయితే అయన అనుమతి తీసుకుని
నిర్మాత టైటిల్ ప్రకటించారని హీరో రాం తన
ట్వి ట్టర్ లో పెర్కున్నారు .పేరు ఉపయోగ
పడుతున్నందుకు ఆయన చాల సంతోసిన్చారని
ఆలాగే అబినందిన్చారని రామ్ చెప్పారు .
మంచి వ్యక్తులకు నైతిక విలువలు
ఉనటాయని దాన్కి తానూ కట్టు బడతనన్నారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి