11, డిసెంబర్ 2010, శనివారం

"నా పెళ్లి ఎప్పుడు అవుతుందో .." అంటున్న కుర్ర హీరో


నాగార్జున పెద్ద కొడుకు నాగ చైతన్యకు
అప్పుడే పెళ్లి పై మనసు పడినట్లుంది
"
నా పెళ్లి ఎప్పుడు అవుతుందో .." అంటూ
కలలు కంటునట్టునాడు.ఈరోజు విజయవాడలో
తన ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళిన చైతన్య తన
మనసులో మాటను తన ట్వి ట్టర్లో రాసుకున్నాడు
అమ్మాయి ఎక్కడ ఉందొ తెలియదని
ప్రేమించి పెళ్లి చేసు కుంటానని
స్పష్టం చేసాడు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి