26, అక్టోబర్ 2010, మంగళవారం

మన "యోగ" ను నగ్నంగా మారుస్తారా ??


అన్ని ఇంద్రియాలను నియత్రించి మనిషి యొక్క ఆయుష్షును పెంచే మన పవిత్ర "యోగ "ను యూరోపియన్లు "నగ్నత్వా యోగ " గా మార్చడం శోచనీయం . ప్లేయర్ బాయ్ మోడల్ సార్జీను తో చేయించినా యోగా దృశ్యాలను పలు టీవీ చానెల్ లో చూపించారు .నిజంగా అది యోగాల లేదు .నగ్న నాట్యంతో మగవాళ్ళను పెరేపించే విధంగా ఉంది. అసభ్యంగా ..అశ్లీలంగా ఉన్న తీరు చూస్తుంటే మన యోగాను విదేశీయులు ఎంత బ్రష్టు పట్టిస్తునారు అర్ధమవుతోంది మనం యోగాను మనిసిక ద్రుష్టి తో చూస్తుంటే వారు కేవలం భొతికంగా మాత్రమే చూస్తునారు.వదులైన దుస్తులు కు బదులుగా టైట్ డ్రెస్ లతో నగ్నంగా యోగ చేస్తునారు .ప్రవిత్రమైన మన యోగాను కాపాడు కోవాలి .ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోవాలి

2 కామెంట్‌లు:

  1. వెరీ ఫన్నీ... మీ సెన్సాఫ్ హ్యూమర్ బాగుంది :-)

    రిప్లయితొలగించండి
  2. యోగ లో వదులు దుస్తులు..సౌకర్యంగా..వుంటాయి..అంతే కాక శరీరం ఎదుటివారిని ఉత్తేజ పరచదు..అలా బిగుతు దుస్తులు వేసుకొని యోగా చేస్తే..భంగిమా..అని సాగరసంగమంలో ఆ పిల్లాడు అన్నట్లు..చూపించే విషయం భంగమైపోయి అమ్మాయి అందాలనే కళ్ళప్పగించి చూడాల్సి వస్తుంది.. మన భారతీయతలో మనం సాధ్య మైనంత వళ్ళు కప్పే దుస్తులను ఇష్ట పడే వాళ్ళం ఒకప్పుడు..ఇప్పుడు అదీ సర్వ నాశనమైపోయింది లెండి......!!!

    రిప్లయితొలగించండి