24, అక్టోబర్ 2010, ఆదివారం

నా ప్రేయసి పేరుపెట్టండి

సుబ్బారావు -కలక్టర్ గారు ఈ లక్ష తీసుకోండి ...

కలక్టర్ -ఎందుకండి ? రెడ్ క్రాస్ కి విరాళామా?

సుబ్బారావు-మీ కార్యాలయాంకి నా ప్రేయసి పేరుపెట్టండి

(సందర్భం -తెలుగు లలిత కళాతోరణాన్కి రాజీవ్ పేరు పెడతారని జీవో .....)

2 కామెంట్‌లు:

  1. పేరు అని కనిపిస్తే ఇటొచేసాను. చి చి, ఇప్పుడు అర్జంటుగా పేరు మార్చవలసిన కర్మ ఏమొచ్చిందో! రాష్ట్రం పేరు కూడా రాజీవ్ ప్రదేశ్ అనో ఇందిర ప్రదేశ్ అనో మార్చి పడేస్తే పీడ విరగడైపోతుంది.

    ఎవరూ ఏమీ కిమ్మనడం లేదు... షాకింగ్

    రిప్లయితొలగించండి
  2. ee congressollu samanya prajalakukuda rajeev ano leka indira ano peru pettalani go lu release chestaremo intha chekka bajana eppudu ekkada chulledu waste polititians hawala gaallu

    రిప్లయితొలగించండి