26, అక్టోబర్ 2010, మంగళవారం

ప్రభుతం తీరుతో విద్యార్ధులు రాయితీలు కోల్పోవాలా ?

ప్రభుత్వం హడావిడిగా తీసుకుంటున్న నిర్ణయాలు వాళ్ళ విద్యార్ధులలో అశాంతి పెరుగుతోంది. ముఖ్యం గా ఫీజులకు సంభందించి నోటరీ వంటి వాటితో ముడిపెట్టడం ...ద్రువపత్రాల విషయంలో క్లారిటీ లేకపోవడం జరుగుతోంది .టెన్త్ ఫీజు విసయంలోను రాయితీ అంటూ ఒక రకంగా తల్లిదండ్రులను ఏడిపిస్తున్నారు .నూట ఇరవై రూపాయిలా రాయితీ కోసం రెండు వందలు కర్చుపెట్టే పని కల్పిస్తున్నారు. పైగా ఇరవై వేల రూపాయిల వార్షి ఆదాయం అంటూ మెలిక .తహసిలధర్ వారు ముప్పయి ఆరు వేలు కంటే తక్కువ పెట్టనని చెప్పడం తో పత్రాల కోసం అధికారులు చుట్టూ తిరిగే తల్లి దండ్రులు తీవ్ర అవస్తలు పడుతున్న్నారు ..ఇదంతే చూస్తుంటే తల్లిదండ్రులు ,విద్యార్దులు రాయితీలు వదులుకుంటారని ప్రభుతం భావించే చూసి చూడనట్టు వ్యవరిస్తున్నదా అన్న అనుమానం కలగక మానదు .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి