11, డిసెంబర్ 2010, శనివారం

హీరొయిన్ ను కాపాడిన ఆలస్యం


హాట్ హీరొయిన్ రీమాసేన్ కు పెద్ద గండం గడిచింది .
ఓ అర గంట ఆలస్యం ఆమె ప్రాణాలను కాపాడింది .
మొన్న వారణాసిలో జరిగిన బాంబ్ పేలుడు రీమాసేన్
కళ్ళలో ఇంకా మెదులు తున్నాయట.రీమ ప్రస్తుతం
రెండు హిందీ సినిమాలలో నటిస్తోంది .
షూటింగ్ వారణాసి పరిసర ప్రాంతాలలో
జరుగుతోంది .అయితే పూజ చేయున్చుకోవడాంకి
రీమ బయలు దేరు కారు అరగంట ఆలస్యం అయ్యిందట
లోగ రీమ వెళ్ళవలసిన చోట బాంబు బ్లాస్ట్
జరిగింది .అరగంట ఆలస్యం తన ప్రాణాలను
కాపాడిందని రీమ చెబుతోంది ...కాగా కారును
ఆలస్యంగా తీసుకు వచ్చిన డ్రైవర్ను ముందు
తిట్టుకున్నా ....విషయం తెల్సి అతినికి
ధన్యవాదాలు చెప్పిందట .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి