11, డిసెంబర్ 2010, శనివారం

"బెజవాడ రౌడీలు " పేరు మార్చుతాడా వర్మ?

రాంగోపాల వర్మ తన కొత్త చిత్రం
"బెజవాడ రౌడీలు " కోసం సన్నద్ధమై
పోయాడు .స్క్రిప్ట్ కోసం అప్పుడే సమాచారం
రాబట్టుకుంటున్నారు .ఈరోజు వర్మ విజయవాడ
రాక కొలహలమైంది .దేవినేని నెహ్రూను
కల్సుకున్ని మాట్లాడారు .కథ తయారి కోసం
మాత్రమే వచ్చానని ...సినిమాకు నేతలకు
సంబంధం లేదని వర్మ చెప్పుకొచ్చారు .
కాగ వర్మ రాకతో పలువురు ఆందోళనకు దిగారు
"బెజవాడ రౌడీలు " పేరు మార్చాలని వారు
డిమాండ్ చేయగా "పరిశీలిస్తాను "
అని మాత్రమే వర్మ ముక్తసరి
సమాదానం ఇచ్చారు .అసలే మొండిఘటం
అంత త్వరగా పేరు మార్చుతాడా ?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి