12, డిసెంబర్ 2010, ఆదివారం

ఆంధ్ర జ్యోతికి దొరికింది చాన్సు

ఎవరైనా రాజకీయ నేత సంచలన వ్యాఖ్య చేస్తా చాలు పత్రికలకు
పండేగే పండుగ .జగన్ వర్గీయకురాలు కొండ సురేఖ
కే వి పి రామచంద్ర రావు పై చేసిన వ్యాఖ్యలు పెను దుమారం
లేపిన సంగతి తెలిసిందే .ఇక పత్రికలకు మంచి చాన్సు దొరికింది .
వై ఎస్ రాజశేకర రెడ్డి పరిపాలన కాలం లో "అవినీతి "
జరిగింది అంటూ ప్రముక పత్రికలూ ఈనాడు ,ఆంధ్ర జ్యోతి
వంటివి ప్రతి రోజు పెద్దఎత్తున వార్తలు ప్రచురించేవి .
వీటిలో కే వి పి పాత్ర ఉందని నొక్కి చెప్పేవి .అయితే yవాటిని
కాంగ్రెస్ నేతలు "అందరు " ఖండించేవారు
.
కొండ సురేఖ వ్యాఖ్యలతో
ఆల్ రెడి ఆంధ్రజ్యోతి సిద్ధ మైంది
ఈరోజు ఆ పత్రిక ఓ ప్రకటన చేసింది .
దేవుడి పాలనలో దెయ్యాలు ఎవరు ?
శీర్షికతో రేపటి నుంచి వరుస కధనాలు
ప్రచురిస్తునట్టు ప్రకటించింది .ఇదే వరుసలో
మరికొన్ని మొదలు కావచ్చు ."తేడాలు వచ్చినప్పుడే
అసలు విషయాలు అన్నట్టు"
కొండా సురేఖ మాటలు పత్రికలకు,పతిపక్షాలకు
ఆయుధాలు అయ్యాయి .
ఇప్పుడైనా అసలు నిజాలు తెలుస్తాయా

1 కామెంట్‌: