నిత్యం మనల్ని నవ్వుల్లో ముంచే పద్మశ్రీ
బ్రహ్మానందం నిజ జీవితంలో విలనా ? ఈరోజు
ఓ చానల్ ప్రసారం అయిన స్టోరి వింటే సందేహం
కలగక మానదు ."బ్రహ్మ్మి ది శాడిస్ట్ " పేరుతో
ఈరోజు ఏ బి ఎన్ ఆంధ్ర జ్యోతి ఓ సంచలన కథనం
ప్రసారం చేసింది .అప్ కమింగ్ హాస్య నటులను
అతను అణగదొక్కుతున్నారని సారాంశం .చిన్న
దర్శకులు ,హీరోలు అంటే ఆయనకు చులకన అని
తన కంటే చిన్న పాత్రల్లో వారు తనను అరె ఒరే
పదాలతోవస్తే ఆ కాగితాలను చించి వేస్తారని
విమర్శ.సింగిల్ తాకే పేరు తో మరో సారి చేయడాన్కి
ఇస్తా పడరని అందుకే కొన్ని సన్నివేశాలు ఓవర్ గా
ఉంటాయని ముక్తయుంపు.అంతే కాదు బ్రహ్మ్మి కి
సరసాలు కూడా ఎక్కవని ...ఆడవాళ్ళు కూడా
భాదితులుగా ఉన్నారని కథనం .
కాగ గత సోమ వారం ఆ చానల్ అధినేత రాధాకృష్ణ
ఓపెన్ విత్ హార్ట్ పేరు తో కమిడియన్ "శివారెడ్డి " తో
ఇంటర్ వ్యూ చేసారు .ఆ సందర్భంగా తను సినమాల్లో
ఎదగక పోవడాంకి ఇండస్ట్రి లో ఓక పెద్ద నటుడు కారణం
అని చెప్పారు .తదుపరి ఈరోజు ఈ కథనం ...దీనితో
పాటు ఆభిప్రాయాలు ఇచ్చారు .తెలంగాణ వారిని
బ్రహ్మ్మి అణగదొక్కుతున్నారని వారు ఆరోపించారు .
పద్ధతి మార్చుకోవాలని వారు హెచ్చరించారు కూడా

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి