మీడియా కబుర్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మీడియా కబుర్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
21, నవంబర్ 2010, ఆదివారం
"కోతి కి కొబ్బరి కాయ దొరికినట్టు మిగతా ఛానల్ కు చిక్కిన సాక్షి
"కోతి కి కొబ్బరి కాయ దొరకడం " అంటే ఇదేనేమో .సోనియా గాంధి పై ఓ స్టోరి ప్రసారం చేసి "జగన్ సాక్షి " మిగతా చాన్నాళ్ళకు హాట్ కేకు లల మారి పోయింది .ఏ చాన్నాళ్ చూసిన సాక్షి పై కదనాలే .వ్యతిరేక పత్రికలూ ,చానల్లు ఆ వార్హ తో ఆటాడుకుంటున్నై.కాంగ్రెస్స్ నేతలు సాక్షి పై చూపిస్తున్న అవేశాని తిప్పి తిప్పి చూపిస్తున్నై .మొత్తంకి సాక్షి మిగతా ఛానల్ కు చిక్కి పోయింది .తర్వాత కథ ఎలా నడుస్తుందో .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)