15, సెప్టెంబర్ 2011, గురువారం
..ఆ బంకే కావాలి!
రవి : అవేమి వద్దు గాని ..ఆ సెంటర్లో ఉన్న మీ చిన్న పెట్రోల్ బ్యాంకు ఇవ్వండి చాలు
13, జూన్ 2011, సోమవారం
ఫస్ట్ రోజునే స్కూలికి వెళ్లావు ?
కొడుకు -శుబ్రత -పరిశుబ్రత నేర్పారు నాన్న ....
28, మే 2011, శనివారం
స్వర్గం లో ఎన్ టి ఆర్ ,వై ఎస్ ఆర్ మాటలు ???(సరదాగా )
ఎన్ టి ఆర్ : థాంక్ యు ! బ్రదర్ ....యింతకి మీ అబ్బాయి కాంగ్రెస్స్ ను కూల్చేస్తాడా ? లేదా ?
వై ఎస్ ఆర్ :ఏం చెప్పను ..ఏమైనా మీ అల్లుడు ఊ అంటే పని అయిపోద్ది
ఎన్ టి ఆర్ :నా అల్లుడు నా మాటే వినలేదు ...అయిన మీ వాడు అవిశ్వాసం పెడితే ఓ కే అంటున్నాడు గా
వై ఎస్ ఆర్ :భలే చెప్పారు మీరును ....అల చేస్తే మా వాడి బలం వాళ్లకి తెల్సి పోదు
ఎన్ టి ఆర్ :ఓ అదా ..బాలయ్యని పార్టి ప్రెసిడెంట్ గా ....చేస్తే..... మీరు చెప్పినట్టు పని జరగా వచ్చు
వై ఎస్ ఆర్ :మీ మనవడు కూడా మీ అల్లుడు మీద కోపంగా ఉన్నాడట ..
ఎన్ టి ఆర్ :వాడివి అన్ని నా బుద్దులే ..ఆత్మ గౌరవానికి బంగం రానివ్వడు....ఎప్పటి కైనా వాడే నేను పెట్టిన పారిని బతికించి సి ఏం అవుతాడు .
వై ఎస్ ఆర్ :అంత వరకు మా జగన్ కు అవకాశం వస్తే బావుండును .
( ఇది సరదాగా రాసింది..... )
20, మే 2011, శుక్రవారం
,ఒకే ఒక్కరోజు ..అసలు ఏమి అనరాదు
తండ్రి -ఏం ఎందుకో
రాము -ముందు మాట ఇవ్వండి ..ఒక్కరోజు ,,,ఒకే ఒక్కరోజు ..అసలు ఏమి అనరాదు
తండ్రి - సర్లే ఏమి అనం లే ? ఇంతకి ఏమిటి కథ
రాము -, ఏమి లేదు నాన రేపు టెన్త్ రిసల్ట్ .................నా నెంబర్ ఉంటే ఉండొచ్చు ..లేక పోవచ్చు ..అందుకని
15, మే 2011, ఆదివారం
కూతురి కోసం పెట్రోల్ ...
అల్లుడు -భలే వారే మామ గారు ! పెట్రోల్ ధర పెరిగింది చూసారా ! మీరు బైక్ ఇస్తే సరిపోయిందా?మీ అమ్మాయిని సినిమాకి తీసుకువెల్లాలన్న తడిపి మోపెడు అవుతుంది .నా జీతం తో పెట్రోల్ కొట్టించలేను....ఓ నలబై వేలు అదనంగా ఇస్తే మీ పేరు చెప్పుకుని ఓ ఏడాది తిరుగుతానండి"
11, మే 2011, బుధవారం
.ఓ లచ్చ పెట్టి నా కొడిక్కి తల.....
సీత -చూడ పేరయ్య .....ఇంకో పది లక్షలు ఎక్కువ ఇచ్చే సంబంధం చూడు ..
పెళ్లిల పేరయ్య -అదేమిటమ్మ ..అసేలే బట్టతలా వల్ల కట్నం తగ్గుతోంది అంటుంటే ..
సీత -ఈ రోజు పేపర్ చూడ లేదా ? బట్టలు మందు వచ్చేసింది .....ఓ లచ్చ పెట్టి నా కొడిక్కి తల రప్పిస్తా ..నువ్వు రేటు పెంచు ....
8, మే 2011, ఆదివారం
"వంద" అడుగుతోంది మామో !
మామ -అపార్దం చేసుకోకండి అల్లుడు గారు ...చిన్నప్పుడు నుంచి నేను మా అమ్మాయి కి ఓ వంద నోట్ ఇచ్చేవాడిని ..అదే అలవాటు కంటిన్యూ చేస్తునట్టుంది .
7, మే 2011, శనివారం
రొమాన్సు బదులు "రేబిస్ " ???
డైరెక్టర్ -అదేమిటి సార్ "రొమాన్సు " అని మాంచి టైటిల్ ఉంటే మీరు ..
నిర్మాత -రొమాన్సు బదులు "రేబిస్ " అని పెట్టాలి
డైరెక్టర్ - రేబిస్ ఏంటండి???
నిర్మాత -మన హీరో గారిని పది రోజుల క్రితం కుక్క కరిచింది అట ......"నేను హీరో ని" ....అని పోజు కొట్టి ఇంజక్సన్ చేయించుకోలేదట ..నిన్నటి నుంచి యేవో లక్షనాలు కనిపిస్తున్నాయట...యందు కన్న మంచిది ..కథ కుంత మార్చి రేబిస్ అని టైటెల్పెట్టి ......
6, మే 2011, శుక్రవారం
బాబోయి ..నేను సి ఏం అవ్వను .
భార్య -బాగా చదువు కుంటే ముఖ్యమంత్రి అవుతావు అన్ననండి ......బాబోయి ..నేను సి ఏం అవ్వను ...హెలికాప్టర్ ఎక్కితే చచ్చిపోతాను ....అంటూ గంట నుంచి ఎడుస్తున్నాడండి
12, ఏప్రిల్ 2011, మంగళవారం
మీతో వేగలేక "ద్రౌపది "గా
సీతాగ్ని-అయ్యో ఈ విషయం ముందే చెప్పవచ్చు కదండీ ....నేను కూడా మీతో వేగలేక "ద్రౌపది "గా మారిపోవాలనినిర్ణయించుకున్నాను ....రాత్రే దీనిపై ఒప్పందాలు కూడా అయిపోయాయి (వెనక్కి తిరిగి ముసిగా నవ్వుకుంటూ ...)
11, ఏప్రిల్ 2011, సోమవారం
ఎన్ని దేవుళ్ళు ఎన్ని మార్కులో ?
తండ్రి -ఎందుకురా ?పొద్దుట నుంచి రాస్తున్నావ్ !
కొడుకు -తర్వాత చెబుతా..ముందు ఇంకో దేవుడు పేరు చెప్పు
తండ్రి -సరే ...చదువు ఇచ్చే వినాయకుడి పేరు మర్చి పోయావు
కొడుకు -థాంక్యూ డాడి ! అమ్మ నువ్వో పేరు చెప్పు
తల్లి - చదువుల తల్లి....
కొడుకు -సరస్వతి దేవి ......అబ్బ చాల పేర్లు రాసా ఇంకా కొబ్బరి కాయాలే కొట్టాలి
తల్లిదండ్రులు -ఏంట్రా దేవుళ్ళు -కొబ్బరి కాయాలు ...ఏంటి సంగతి ?
కొడుకు -నేను టెన్త్ పబ్లి రాసాను కదా ..ఈ రోజు నుంచే పేపర్లు దిద్దుతున్నారు .నా పేపర్లు ఎవరు దిద్దుతారో ఏమోవారికి ఏ దేవుడు ఇష్టమో తెలియదు ..అందుకే నాకు బాగా మార్కులు వెయ్యాలని దేవుడు వాళ్లకి చెప్పేల అందరికికొబ్బరి కాయలు కొడతా ...
..
4, ఏప్రిల్ 2011, సోమవారం
మీ భార్య గారి ...(నవ్వుకో )
గుమస్తా-ఏమి అనుకోనంటే ......కారణం
సర్పంచ్ -......అనుకోనులే చెప్పు
గుమస్తా -అదే పొద్దుట మీ భార్య గారు ఊళ్ళో వాళ్లకి "ఉగాది పచ్చడి " పెట్టారు కదండీ ...ఆ ఫలితేమే ..
29, మార్చి 2011, మంగళవారం
కొట్టుకున్నారని ...ఎక్కువ మార్కులు వస్తాయని ...
రాము -మీరు ఈ ప్రశ్న ఇస్తానని నిన్న మీరు చెప్పారుగా ..భాగా రాద్దామని నిన్న రాత్రి ఇంటి కెళ్ళి టి వి లో అసెంబ్లీ చూసామంత్రి ఏం ఎల్ ఏ లు భేలే బోలె కొట్టుకున్నారు సార్ ...మీరు చెప్పిన లెస్సన్ లో ఇవి లేవు .అందుకనే మార్కులు యెక్కవస్తాయని అలా రాసాను సార్ .
..
25, మార్చి 2011, శుక్రవారం
ముఖ్యమంత్రి గారికి కారే లేదు గా
పారిశ్రామిక వేత్త -భలే వారే .తమిళనాడు ముఖ్యమంత్రి గారికి కారే లేదు ......
22, మార్చి 2011, మంగళవారం
ఓ లకారం కిట్టింది లే
సోము -అదా నీకు తెలియదు కాదు ...వాళ్ళాయన ఎం పి టి సి లే ...ఎం ఎల్సి ఎన్నికల్లో ...ఓ లకారం కిట్టింది
18, మార్చి 2011, శుక్రవారం
నువ్వు మేనమామవే కదా ..అక్కడికి ...
రాము - ఏంట్రా చిన్న పిల్ల వాడిని అలా ఏడిపిస్తున్నారు .ప్రోద్దుటనుంచి చూస్తున్న ..అసలు మీరు తల్లి దండ్రులే ?
రవి -అసలు వాడు ఏమి అడుగుతోన్నాడో తెల్సా ?
రాము -ఏమి అడుగుతున్నదేమిటి ?
రవి -రేపు చంద్రుడు వచ్చినపుడు మన ఊరు మునిగిపోద్ది....బూమ్మిధ కాకుండా వేరే గ్రహం మీదకు తీసుకువేల్లలాట..ఏం?నువ్వు మేనమామవే కధా తీసుకు వేల్తవేంటి
3, మార్చి 2011, గురువారం
వామ్మో !వాణ్ని కౌగి ..............టే అత్తుక్కు పోయినట్టే
సౌమ్య - బాబోయి ! వాణ్ని పెళ్లి చేసుకుంటే అంత సంగతులు
రోజా -ఏం? అయస్కాంతం లాంటి అందగాడే
సౌమ్య -అదేనే భయం ..కౌగిలించుకుంటే ...అయ్యబాబోయి .
.ఎప్పటికి వదులుతాడో ! అసేలే నాకు ఊపిరి ఆడాడు
( సందర్బం -చాతి పై ఉంచిన వస్తువులను ఆకర్చిస్తున్న సెర్బియా దేశ బాలుడు )
2, మార్చి 2011, బుధవారం
శివ రాత్రి రోజున ఏ టి ఎం కు పూజ !!!
రవి -ఇదేంట్రా శివరాత్రి పూట వీడు ఇంట్లో ఏ టి ఎం ఫోటో పెట్టి పూజ చేస్తున్నాడు ..వీడి కామిన పిచ్చా ?
రాము -వాడు పిచ్చివాడు కాదురా ...రాత్రికి రాత్రే లక్షాధికారి అయిపోయాడు ..
రవి - లక్షాధికారి ఏ టి ఎం ఏంట్రా ఇదంతా ?
రాము - రాత్రి ఏ టి ఎం కు వెళితే ...పది వేలకు బదులు పది లక్షలు పడ్డాయట ...రాత్రికి రాత్రే అప్పలు తీర్చి ..ఇలా పూజ మొదలు పెట్టాడు
అప్పటికప్పుడు పిల్లకు పెళ్లి ఏంటి ?
భార్య -అదేంటండి ..అప్పటికప్పుడు పిల్లకు పెళ్లి ఏంటి ? మీకు మతి ఉందా ?
భర్త -మతి ఉండబట్టే మాట్లుడుతున్నా ! తెలవారే వరకు ఈ డబ్బు ఉంటుందో లేదో తెలియదు ...పది లక్షలు మళ్ళి చూడలేము .బాంక్ వాళ్ళు వస్తే డబ్బు పట్టుకు పోతారు ..అర్జెంట్ గా మీ అన్నయ్యకు ఫోన్ చెయ్యి .......మొన్న చూలకు వచ్చిన అబ్బాయి వాళ్ళను నేరుగా గుడికి రమ్మను .అప్పులవాళ్ళకు ఎలాగు ఇదు లక్షలు ఇచ్చాం .మిగిలిన ఐదు పీల్లి కొడిక్కి ఇచ్చేసి కాశికి వెళ్లి పోదాం
(సందర్బం -ఏ టి ఎం లో వేలకు బదులు లక్షలు పడ్డాయి )
27, ఫిబ్రవరి 2011, ఆదివారం
"ఇంకా జీతాలు అందలేదు " రేపు రా !!!
పట్టుకుని హైరానా పడుతున్నారు -
భర్త -నీ మొహం ! ఇది ఆఫీసు పని కాదు .మన పనే ....
ఈ నెల జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు ....
పాలవాడునీళ్ళవాడు ,పేపరోల్లు రోజు యేమని చెబుతాం .
.అందుకే "ఇంకా జీతాలు అందలేదు " అనే బోర్డు తయారు
చేసి గుమ్మంముందు పెడతా
,