రామ జోగయ్య శాస్త్రి భలే పాట రాసారు .100% లవ్ సినిమా లో గణపతి పార్ధన చాల వెరైటి గా ఉంది .
హరిణి పాడిన ఈ పాట మారు మ్రోగుతోంది .
"తిరు తిరు నాథ అంటూ ఓ భక్తి గీతంలో మొదలవుతుంది .......
ఈ తరం ఎంజాయ్ చేసేలే ....నేటి విద్యార్ధి తత్వానికి అడ్డం పట్టేలే ఈ పాట ఉంది .
చెవులార వింటూనే ..ఎంత పాటమైన ఐ క్యూ నివ్వు
చదివిన ప్రశ్నలానే పరీక్షలలో రానివ్వు ...
.చదవని ఏమైనా ఛాయస్ లో పోనివ్వు ...
ఒక్కక దన్నానికి ఒక్కో మార్కు రానివ్వు ఆన్సర్ షీట్ పైన ఆగిపోని పెన్నివ్వు ...
శాంపు తో చదివింది వాష్ అయిపోతుందని సెంటిమెంట్ .....
పేపర్లో ఫోటో లు రేంక్లు ఎవ్వరు అడిగారు ...పాసు మార్కులు ఇచ్చి ....
అంటూ భలే రాసారు శాస్త్రి ,,దేవి శ్రీ ప్రసాద్ సంగీతం కూడా భావుంది .
సినిమా టి వి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సినిమా టి వి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
18, ఏప్రిల్ 2011, సోమవారం
23, డిసెంబర్ 2010, గురువారం
తరగని అందంతో బుల్లి తెర పై హల్ చల్ చేస్తున్న వెండి తెర హీరొయిన్
వెండి తెర కొన్నాళ్ళు హాట్ హాట్ సీన్స్ తో ప్రేక్షకులను ఉర్రూతలు
ఊగించిన ఆమె బుల్లి తెర కు వచ్చేసింది .ఆమె వాణి విశ్వనాథ్ .
తెలుగు లో వన పాత దగ్గర్నుచ్న్హి ఎన్నో హాట్ హాట్ సీన్స్ లో
నటించి కొన్నాలు కనిపించకుండా పోయింది .మళ్ళి హటాత్ గా
బుల్లి తెరపై మూడు రోజుల నుంచి కనువిందు చేస్తోంది .జెమిని
టి వి లో "సముద్రం "సీరియల్ లో వాని నటిస్తోంది .కష్టాల కడలి
ఈదే మహిళ పాత్రలో వాణి కనిపిస్తోంది ,ఎంట్రన్సు లో నే
హీరో సినిమా మాదిరిగా ఓ ఫైట్ చేసేసింది .అవిటి తల్లి
సవితి తల్లి ....తమ్ముడు ..తండ్రి ఆమె ఫ్యామాలిగా
చూపిస్తునారు .కాగ వయసు మీద పడిన అందం
మాత్రం చెక్కు చెదరలేదు అంటున్నారు ప్రేక్షకులు .
బుల్లి తెర పై వాణి ఎటువంటి క్రేజ్ సృష్టిస్తుందో వేచి
చూడవలసిందే

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)