పద్మశ్రీ బ్రమ్మానందం పై వచ్చిన ఆరోపణలు
ఆయన గౌరవానికే భంగకరం .అభిమానులకు
ఎంతో భాధాకరం .తెర మీద
నవ్వులు కురిపించి తెర వెనుక విలన్ అని
విమర్శలు రావడం సినిమా రంగానికే మంచిది
కాదు .నటుల మధ్య విభేదాలు తలెత్తినపుడు
సిని పెద్దలు కల్పించుకోవల్చిన అవసరం ఉంది .
వ్యక్తిగతంగా ఇమ్ప్రేసన్ లేకపోతే అభిమానం ఉండదు .
ఒక వేళ బ్రమ్మానందం తెర వెనుక "వేషాలు " వేస్తే
అది మానుకుని మార్పు తెచ్చుకోవాల్సి ఉంది .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి