17, ఫిబ్రవరి 2011, గురువారం

భౌతిక దాడులకు దిగితే ..లాభం బదులు నష్టమే

ప్రజాసామ్యం లో భౌతిక దాడులు జరగడం
దురదృష్టకరం ..జయప్రకాష్ నారాయణ పై
జరిగిన దాడి ని చాలామంది ఖండిస్తున్నారు .
అవును రాజకీయాలకు అతీతంగా ఎవ్వరైనా
ఖండించి తీరాలి .తమ హక్కుల కోసం లేదా
సమ న్యామ కోసం ప్రజసామయ పద్దతుల్లో
నిరసన తెలపడం తప్పు కాదు .భౌతిక దాడులు
చేయడం తప్పు .తమ స్వార్ధం కోసం రేచ్చేకొట్టే
వారు ,ప్రతి విషయానికి ఉక్రోశ పడేవారు అన్ని
పార్టి లలోను లేదా సంఘాలలోను ఉంటారు .
అయితే మనసాక్షిగా ..భాద్యత గల పౌరుడుగా
చేసే పనిముందు ఆలోచించాలి ..అంతే కాని
"వీరు మనకు వ్యతిరకం ...మన నేతే చెప్పినట్టు
చేద్దాం " అని వ్యవహరించడం మంచిది కాదు .
రాజ్యాంగాని గౌరవిస్తూనే మన సమస్యలు
పరిష్కరించు కోవాలి .శత్రువు నైన సరే మన
ఇంటికి వస్తే గౌరవించే సమాజం మనది ......
నిరసన తెల్పు ....ప్రభుత్వం దిగివచ్చేల
ఆందోళన చెయ్యి .కాని భౌతిక దాడులకు
దిగితే ..లాభం బదులు నష్టమే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి