ఓ సీరియల్ లో ప్రధాన పాత్రధారిని ఆ సీరియల్
అయ్యే వరకు ఉంటుదన్న గ్యారంటి ఎప్పుడో పోయింది .
సీరియల్ నాలుగు ఎపిసోడులు పూర్తి కాకుండానే
నటి నటులు మారి పోతున్నారు .కొంత కాలం "ఏదో
ప్లాస్టిక్ సర్జరీ సీన్ సృష్టించేవారు ..తదుపరి ఓ రెండు రోజులు
బొమ్మ పై బొమ్మ చూపించి నడిపిస్తున్నారు ..తాజాగా ఈ
పద్ధతి సినిమాలకు వచ్చింది ...వెంకటేష్ "సావిత్రి "
తరుణ్ చిత్రం, బ్రమ్మానందం కొడుకు వారెవ్వా ..
రాజశేఖర్ మహం కాళి,ఎం ఎస్ రాజు కుమారుడు
సినిమా వంటి చిత్రాల్లో దర్శకుల మార్పు వచ్చింది .
సగం సినిమా తీసిన దర్శకుని మార్చేసే రోజులు
వచ్చేసాయి ...భవిష్యత్ లో సిని హీరో లు హీరొయిన్ లు
మారిపోయిన ఆశ్చర్య పడనక్కర లేదు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి