సినిమా లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సినిమా లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
25, సెప్టెంబర్ 2011, ఆదివారం
దూకుడు లో డైలాగ్స్ కొన్ని
శ్రీను వైట్ల దర్శకత్వానికి కోన వెంకట్ మాటలు ..మహేష్ బాబు డైలాగ్ డెలివరీ తోడై ప్రిన్సు పిక్షర్ దూకుడు కు ప్లస్ పాయింట్ .
దూకుడు లో డైలాగ్స్
""""మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోవటమే.."""""
"""దూకుడు లేకపోతే పోలీస్ మాన్ కీ పోస్ట్ మ్యాన్ కీ తేడా ఏం ఉంటదీ?"""
""మా నాన్న ఒకటి చెప్తూ ఉండేవాడు ధైర్యంగా ముందుకెళ్ళి పోతే దారి తెలియక్కర్లేదు. డైరెక్ట్ అయిపోవటమే.""
"""నాకు ఒక్క నిమిషం ఇస్తే ఆలోచిస్తా, రెండు నిమిషాలు ఇస్తే యాక్షన్ లోకి దిగుతా, మూడు నిమిషాలు ఇస్తే ముగించేస్తా...!
""""చూశావా? పంచ్ పడేసరికి ప్రొఫెషన్ చెప్పేశావ్.? "
"
"నేను నరకటం మొదలెడితే నరకం లో హౌస్ఫుల్ బోర్డ్ పెట్టుకోవాలి "
"""'కళ్లున్నోడు ముందు మాత్రమే చూస్తాడు. దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు"".
""""భయానికి మీనింగే తెలియని బ్లడ్ రా ..... నాదీ..!""
"""కలర్ ఏంటీ నీ కలర్ ఏంటీ?
ఎదవ పిట్ట మొహమేసుకొని."".
చూస్తావ్ గా.. పర్మిషన్ ఇస్తే పేకాడేస్తాను.
"నీ లైఫ్ లో నువ్వు చాలా మంది తో పెట్టుకొని ఉంటావ్. కానీ ఒక్కడి తో మాత్రం పెట్టుకోకు. అమ్మ కడుపులోంచి ఎందుకు బయటకొచ్చానా? అని ఫీలవుతావ్. ....ఆ ఒక్కడినీ నేనే "
"పడుకున్న పులినీ, పని చేసుకునే పోలీసునీ కెలికితే... వేటే"
4, సెప్టెంబర్ 2011, ఆదివారం
ఆ మడత మంచం మీదే ఇప్పటికి నా పడక అంటున్న మహా నటుడు ?
అతను ఎంతో పెద్ద నటుడు .నెలకు ఓ పది సినిమాలు విడుదలైతే వాటిలో ఆరింటిలో గ్యారంటిగా ఆయన ఉంటారు .అయిన అతను ఇంటి దగ్గర "మడత మంచం మీదే పాడుకుంటారు .రాగి చెంబులో నీళ్ళు తాగుతారు .ఓ టేప్ రికార్డర్ లో సంగీతం వింటారు ...ఆయనే
పద్మశ్రీ బ్రహ్మానందం ......
మదతమంచం ,రాగిచెంబు ..టేప్ రికార్డర్ ....ఇవన్ని ఆయన చెప్పినవే స్వయంగా .....కటిక పేదరికం అనుభవించిన తనకు సాధారణ జీవితం గడపడమే ఇష్టమని....ఐ లవ్ ఇట్ ..అంటునారు .
షూటింగ్స్ కోసం విదేశాలకు వెళ్లి లక్జరీ చేసినా..ఇంటి దగ్గర మాత్రం నాది సాదారణ జీవితం అని చెప్పారు ...డబ్బు కోసం తానూ సినిమాలోకి వచ్చానని ఆయన నిర్మొహమాటంగా చెప్పారు .....మొన్నటి వరకు పద్దెనిమిది గంటలు చొప్పున రోజు పని చేసానని ..ఇక అంత ఓపిక లేదని ..ఉదయం తొమ్మిది నుంచి సాయత్రం ఆరు వరకు పని చేస్తునానని ఇరవై ఏళ్ళ సిని జీవితం పూర్తి చేసుకున్న మన బ్రహ్మ్మనందం .......

13, ఆగస్టు 2011, శనివారం
అయ్యా !బ్రహ్మ్మయ్య !! మూస హాస్యంలో ఉండిపోతే ఎలా ?
బ్రమ్మానందాన్ని ఏ సినిమాలో చూసిన ఏమున్నది ? పేరు మార్పు తప్ప అంత పాత చింతకాయ పచ్చేడే తప్ప అనుకునే రోజులు రావడం దురదృష్టం .మనకు ఉన్న హాస్య నటుల్లో బ్రహ్మ నందం గొప్ప వారు .పద్మ బిరుతాంకితుడు.గిన్నిస్ విజేత .తెలుగు జాతి కి వన్నె తెచ్చినవాడు ..ముఖం చూస్తేనే నవ్వు వస్తుంది .అలాంటి నటుడు మూస లో ఉండిపోవడం భాదాకరం .ప్రేక్షకులు తమ అభిమాన నటుల నుంచి కొత్తదనం కోరుకోవడం సహజం .అయితే మన బ్రహ్మ విషయం లో ఒకే మూస పాత్రలు ఉంటున్నాయి." బ్రహ్మ గారికి ఓ వీక్నెస్ ఉంటుంది .అది హీరో గారు కనిపెట్టి అది వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసి .......తన్నుతూ ఉంటాడు ...పాపం బట్టబుర్ర తో మన బ్రహ్మ హీరో తో తన్నులు తింటూ మనల్ని నవ్విస్తాడు ." ప్రతి సినిమా లోనూ ఇదే తంతు . కొన్ని సినిమాల్లో మరీను ........
మన బ్రహ్మ్మనందం గారికి ఒకేటే మనవి ...అయ్యా ! తమరు ఈ మూస నుంచి బయట పడి సరికొత పాత్రలతో మమ్మల్ని నవ్విస్తారని ఆశిస్తున్నాం.
మన బ్రహ్మ్మనందం గారికి ఒకేటే మనవి ...అయ్యా ! తమరు ఈ మూస నుంచి బయట పడి సరికొత పాత్రలతో మమ్మల్ని నవ్విస్తారని ఆశిస్తున్నాం.
9, ఏప్రిల్ 2011, శనివారం
రాజమండ్రి లో కొలువైన హాస్య సామ్రాట్
హాస్య సామ్రాట్ రాజబాబు రాజమండ్రి లో ఇక ప్రతి రోజు చూసేవారిని అందరిని నవ్వించ బోతున్నాడు .ఈరోజు రాజమండ్రిలో రాజబాబు కాంస్య విగ్రహాన్ని గోదావరి తీరాన దాసరి నారాయణ రావు ఆవిష్కరించారు .హాస్య ప్రముఖులు అందరుహాజరయ్యారు .తన తోలి హీరో రాజబాబు ("తాత మనవడు " ) అని దాసరి సంతోషం వ్యక్తం చేసారు .హాస్యానికి రాజబాబురాజముద్ర అని బ్రహ్మానందం పెర్కున్నారు . హాస్య నటులకు ఘన సన్మానం జరిగింది .ఈ మహత్తర కార్యక్రమాన్ని "మాఅధ్యక్షడు మురళి మోహన్ నిర్వహించారు .ఇప్పటికే రాజమండ్రి లో "శోబన్ బాబు "విగ్రహం ఉంది .
"
"
22, ఫిబ్రవరి 2011, మంగళవారం
"ఐస్ " చేసి ....తర్వాత ఏం చేస్తావో చార్మి ?
వామ్మో ఈ స్తిల్ల్స్ చూస్తుంటే తేడగానే కనిపిస్తోంది . ముందు "ఐస్ " చేసి తర్వాత తన విశ్వ రూపం
చూపిస్తోంది ...అందం అభినయం తో ఈ "మంగళ " అవతారం చార్మి ని చార్జింగ్ చేస్తుందేమో !
18, ఫిబ్రవరి 2011, శుక్రవారం
పాపం !...దెయ్యాలు సినిమాలు తీసేవాడు డైరెక్టారా ?....ఖర్మ ! అని ముందే చెప్పాడుగా వర్మ !
తానూ సినిమా తీసే ఏ సినిమా అయినా సరే తొంబై
శాతం ప్లాప్ అవచ్చు అని "వర్మ " ముందే చెప్పాడు .
పాపం ....అప్పలరాజు సినిమాను పాడు చేశాడంటూ
సమీక్షలు రాయడం ఎంత వరకు సబబు?. సునీల్
ఉన్నాడు కదా అని ఏదో కథ అల్లేసాడు .ఫుల్ గా
పబ్లిసిటి వచ్చింది .....పాటలతో ..సిని వాళ్ళపై .సెటైర్లతో
అప్పల రాజు వచ్చాడు .నచ్చిన వారు చూడండి .
హిట్ అయింది మీరు అందరు చూడండి అని
వర్మ ఎవరికైన చెప్పాడా చెప్పండి .మరి అలాంటప్పుడు
అప్పల రాజు ఫట్ అంటారేం ?ఇదేం మర్యాద ?

9, ఫిబ్రవరి 2011, బుధవారం
చిరంజీవికి తక్కవైతే ....?...-రామ్ గోపాల వర్మ
చిరంజీవి కాంగ్రెస్స్ పై రామ్ గోపాల్ వర్మ
తమాషాగా స్పందించారు .తన ట్వి ట్టర్ లో
విచిత్ర వ్యాక్యాలు చేసారు .
"కాంగ్రెస్స్ కు ఎక్కవయ్యింది చిరంజీవికి
తక్కవైతే ..చిరంజీవి కి ఎక్కవయ్యింది
కాంగ్రెస్స్ కు తక్కువ అవ్వదా? అని
ప్రస్నిచారు
తమాషాగా స్పందించారు .తన ట్వి ట్టర్ లో
విచిత్ర వ్యాక్యాలు చేసారు .
"కాంగ్రెస్స్ కు ఎక్కవయ్యింది చిరంజీవికి
తక్కవైతే ..చిరంజీవి కి ఎక్కవయ్యింది
కాంగ్రెస్స్ కు తక్కువ అవ్వదా? అని
ప్రస్నిచారు
29, డిసెంబర్ 2010, బుధవారం
శ్రీ కృష్ణ కమిటి రిపోర్ట్..పూర్తి గా చదివి స్పందించాలి అంటున్న రాజమౌళి
శ్రీ కృష్ణ కమిటి రిపోర్ట్ పూర్తి అర్ధం చేసుకునే వరకు ప్రజలు
ఒక నిర్ణ యానికి రాకూడదని స్టార్ డైరెక్టర్ రాజమౌళి
ప్రజలకు విజ్ఞప్తి చేసారు .తన ట్వి ట్టర్ లో అయన ఈ
విషయం గురించి ప్రస్తా వించారు .ఆలాగే మీడియా కూడా
చాల జాగర్త గా వ్యవహరించాలని ..చెబుతూ బాబ్రి తీర్పు
విషయంలో మాదిరిగా ఉండాలని అయన కోరుతున్నారు .

22, డిసెంబర్ 2010, బుధవారం
రాజశేఖర్ మాట్లాడుతున్నాడు
సిని నటుడు రాజశేఖర్ మళ్ళి అలజడి చేస్తున్నాడు .
తాజాగా జగన్ శిబిరంలో చేరిన ఆయన వచ్చిరాని
తెలుగులో తెగ మాట్లుతున్నాడు .రాజశేఖర్
మాటలు జగన్ శిబిరాని తెగ సంతోష
పెడుతున్నాయి .సి ఎం కిరణ్, చిరంజీవి పై
ఆయన వ్యాఖ్యలు చేసారు ,"మేలిమి బంగారం
(జగన్ ) ను వదిలేసుకుని "ఇత్తడి " పట్టుకుంటునారు
అంటూ వ్యాఖ్యలు చేస్తుండగా సభికులు చిరు అనగానే
అవును చిరంజీవే అంటూ చెప్పుకొచ్చారు .మళ్ళి మొత్తాంకి
చిరంజీవిని విమర్శించడానికి జీవిత -రాజశేఖర్ దంపతులకు
అవకాశం వచ్చినట్లు కనిపిస్తోంది ?

11, డిసెంబర్ 2010, శనివారం
"నా పెళ్లి ఎప్పుడు అవుతుందో .." అంటున్న కుర్ర హీరో
నాగార్జున పెద్ద కొడుకు నాగ చైతన్యకు
అప్పుడే పెళ్లి పై మనసు పడినట్లుంది
"నా పెళ్లి ఎప్పుడు అవుతుందో .." అంటూ
కలలు కంటునట్టునాడు.ఈరోజు విజయవాడలో
తన ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళిన చైతన్య తన
మనసులో మాటను తన ట్వి ట్టర్లో రాసుకున్నాడు
ఆ అమ్మాయి ఎక్కడ ఉందొ తెలియదని
ప్రేమించి పెళ్లి చేసు కుంటానని
స్పష్టం చేసాడు

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)