24, అక్టోబర్ 2010, ఆదివారం

"ప్రియుడుతో కల్సి కన్న కొడిక్కి వాతలు పెట్టిన కన్నతల్లి "-

"ప్రియుడుతో కల్సి కన్న కొడిక్కి వాతలు పెట్టిన కన్నతల్లి "- ఎంత దౌర్భాగ్యం .ఇలాంటి వార్తలు వింటుంటే మన సమాజం ఎటు ప్రయనిస్తోంది?సంప్రదాయక విలువలు ఏమైపోతున్నాయి ?అని ప్రతి ఒక్కరు ఒక్కసారి ఆలోచించుకోక తప్పదు .అక్రమ సంభందాలు పెట్టుకుని కన్నపిల్లలనే కషాయిగా హింస పెట్టడమా ? ప్రియుడుతో కులకడాన్కి అడ్డంగా వస్తున్నారని పసిగుడ్డులను "కాల్చు"కు తినడమా ? అసలు వీళ్ళు కన్న తల్లులే ?ఇష్టం లేక పోతే ఏ అనాద ఆశ్రమానికో ఇవ్వాలి కాని ....ఇలా ఎలా చేయ్యబుద్దె స్తుంది ?ఇలాంటి వారని ఎలా శిక్షించినా తప్పులేదు
(ఈరోజు చీరాలలో ఒక అబ్బాయి చేతి పై తల్లి ఆమె ప్రియుడితో సిగేరెట్టు వాతలు పెట్టించింది )

4 కామెంట్‌లు:

  1. dayachesi ilaanti vaatini post chesi, publicity ivvakandi, ilaanti vishayaalu kontha mandiki source of inspiration ga use ayye pramaadam undi

    రిప్లయితొలగించండి
  2. సెక్సును దాదాపుగా నిషేదించిన హిప్పాక్రటిక్ సమాజంలో ఇంతకన్నా ఇంకేం జరుగుతుంది. సెక్స్ పై విసృత సర్వే , భహిరంగ చర్చ, శ్వేత పత్రం ఆపై చట్ట సవరణలే ఇటువంటివాటికి శాస్వత పరిష్కారం

    రిప్లయితొలగించండి
  3. మీరు చెప్పింది బావుంది .సమాజంలో ఇలాంటినీచులు ఉన్నారని చెప్పడాంకి ఆవేదనగా రాసా .ఇలాంటి వాటిని పబ్లిక్ చేయక పోవడమే మంచిదని బావిస్తున్నా.

    రిప్లయితొలగించండి
  4. ఇలాంటి సంఘటనే మరింత భయంకరంగా హైదరాబాద్ లో జరిగింది.

    రిప్లయితొలగించండి