24, అక్టోబర్ 2010, ఆదివారం
అత్త ఒకింటి కోడలే (నేడు ప్రపంచ అత్తల దినోత్సవం )
అత్త ఒకింటి కోడలే. కోడలూ కాబోయే అత్తే. అత్త కోడళ్ళ మధ్య మంచి అవగాహన ఉన్న కుటుంబం స్వర్గమే .ప్రతి తల్లి తమ కూతురు అత్తింటి వద్ద సుఖపడాలని కోరుకోవడం సహజం .అక్కడ పరిస్తితులకు అనుగుణంగా కాపురం ఉంటుంది .ప్రతి అత్త కూడా తమ కోడలు గునవంతురలుగా ఉండాలని ఆశిస్తుంది .అయితే కట్నం అనే జబ్బు లాంటి డబ్బు తో పాటు కొన్ని లాంచనాలు "అత్త కోడళ్ళ మధ్య విభేదాలు సృష్టి స్తున్నాయి ." వర్తమాన్ కాలంలో పెళ్లి అయిన వెంటనే వేరే కాపురాలు పెడుతున్నారు .ఇక అత్త కోడళ్ళ మధ్య సంబందాలే ఉండడం లేదు .కోడలి కూతిరి లాగ అత్త చూసుకోవడం ...అత్తను అమ్మలా చూసుకుంటే వీరి బంధం బావుంటుంది
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఒక టి,వి,చానల్ వారు అత్త కోడళ్ళ మధ్య అనుబంధాలను "గడుసు"గా చిత్రిస్తున్నారు కదా! ముదావహమేకదా !
రిప్లయితొలగించండిhappy mother in laws day
రిప్లయితొలగించండి