నాయనా, నువ్వు ఏదేశంలో ఏగాలి పీల్చి బతుకుతున్నావో తెలీదు. "యోగా" అనేది పాశ్చాత్య యోగా స్టూడియోలలో పుట్టలేదు. అది హిందూ మత సాంప్రదాయంలో అంతర్గత భాగం. దానికి మతం రంగు పులిమేందుకు ఏమీలేదు. హిందూమతాన్నించి విడదీసి చూస్తే దానికి అస్తిత్వమే లేదు - ఉండేది పిప్పి.

రిప్లయితొలగించండికొత్తపాళీ: సూటిగా, స్పష్టంగా చెప్పారు.
రిప్లయితొలగించండి