16, అక్టోబర్ 2010, శనివారం

సైలెంట్ థీఫ్ గురించి తెలుసా ?

ఈరోజు ( అక్టోబర్ పదహారు ) అంతర జాతీయ వెన్నుముక దినం .మనిషిని నిటారుగా నిలబెట్టేది

వెన్నుపూస అని అందరకి తెల్సు. మెదడుతో అనుసంధానం కల్గిన వెన్ను

సరిగా లేక పోతే కాళ్ళు , చేతులు చచ్చుబడి పక్షవాతం మాదిరి బాధ

పడాలి. వెన్ను సమస్యలు సాధారాణంగా పెద్దవార్కి వస్తాయని అనుకుంటారు

అయితే పది ,పదియేను వయసు వార్కి వెన్ను సమస్యలు అధికమగా ఉన్నట్లు

డాక్టర్స్ చెబుతున్నారు .లేత వయసులు అధిక పుస్తకాల బరువు కొంతవరకు

కారణం అంటున్నారు .వెన్ను వంకర్లు ( స్కోలీయోసిస్ ) వస్తాయి .కొంతమందికి

పుట్టుక వాళ్ళ ఇది వస్తుంది. కాగా అస్త్రియో ఫోరోసిస్ అనే జబ్బు వస్తుంది .ఇది

ఎముకలలోని కాల్సియంను తినేస్తుంది .అందుకే దీనిని "సైలెంట్ థీఫ్ "" అని పేరు

పెట్టారు


1 కామెంట్‌:

  1. for a healthy spine nd bones,use this prescribed homeo medicins,every 6months once.
    1.silecia-200
    2.cal.phos-200
    3.hypericum-200
    4.cal.flour-200-after break fast.pl.try to maintain 48hrs gap between each drug administration.Repeat the same dose in every 6months gap time.

    రిప్లయితొలగించండి