నవ్వుకో లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నవ్వుకో లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
3, మే 2011, మంగళవారం
మరో పెళ్ళాన్ని వెతుకోవడానికి
1, మే 2011, ఆదివారం
"నవ్వు లేనిదే నువ్వు లేవు " నవ్వు నవ్వించు -నేడు నవ్వుల దినోత్సవం (ఆవుకి పురుడు వచ్చిందట)
"నవ్వు లేనిదే నువ్వు లేవు " నిజం .....హాయిగా నవ్వని వాడు ఉన్నా లేకున్నా ఒకటే . ప్రతి రోజు కనీసం ఓ పది నిమిషాలుహాయిగా నవ్వితే ..చాలా రోగాలు మాటు మాయం .నవ్వు ఆనందాన్ని ఇవ్వడమే కాదు ఆరోగ్యాని పంచే అద్భుత మందు అని వైద్యులు చెబుతున్నారు .పగలబడి నవ్వినపుడు మెదడు ఆజ్ఞా ప్రకారం స్వర పేటిక పై మూత ఆదమడం వల్లే నవ్వువస్తుందని శరీర ధర్మ శాస్త్రం చెబుతోంది .నవ్వినపుడు ఎండార్ఫిన్ ఎక్కువ విడుదల అయితే మనసుకు ఆహ్లాదంకల్గుతుంది .ఎన్నో వైరస్ లు దూరం చేయ గల శక్తి నవ్వుకు ఉందని తాజా పరిశోధనలు తెల్సుతున్నై .నేటి యాత్రిక యోగంలో హాసం వంటి నవ్వులు పుట్టుకు రావడం ఆహ్వా నిన్చాతగినదే .ఒంటరిగా కాకుండా నల్గురితో ఓ పావు గంటా హాయిగానవ్వండి .........
ఆమెరికా నుంచి ఓ కుర్రాడు పల్లెటూరు లోని తన తాత దగ్గర కు వచ్చాడు .....వారి మధ్య
మనవడు -తాత మన ఆవుకి పురుడు వచ్చిందట .
తాత -తప్పు నాన్న ....ఆవు ఈనింది అనాలి ......
(మనవడు అలాగే నని చెప్పి .....రెండు రోజుల తర్వాత )
మనవడు -తాత ! మన పనిమనిషి ఈరోజు ఈనింది అట
ఆమెరికా నుంచి ఓ కుర్రాడు పల్లెటూరు లోని తన తాత దగ్గర కు వచ్చాడు .....వారి మధ్య
మనవడు -తాత మన ఆవుకి పురుడు వచ్చిందట .
తాత -తప్పు నాన్న ....ఆవు ఈనింది అనాలి ......
(మనవడు అలాగే నని చెప్పి .....రెండు రోజుల తర్వాత )
మనవడు -తాత ! మన పనిమనిషి ఈరోజు ఈనింది అట
30, ఏప్రిల్ 2011, శనివారం
కూర సరిగా వండలేదని
29, ఏప్రిల్ 2011, శుక్రవారం
పూజారి హడలి పోయి
28, ఏప్రిల్ 2011, గురువారం
చూపుల్లో తల్లి ని చూపిస్తే
27, ఏప్రిల్ 2011, బుధవారం
అంతే అయ్యిగారి దయమ్మ
26, ఏప్రిల్ 2011, మంగళవారం
తెల్లగా ఉండే వదిన నల్లగా
25, ఏప్రిల్ 2011, సోమవారం
పువ్వుల్లో పెట్టి ..తూచి
24, ఏప్రిల్ 2011, ఆదివారం
లేపుకు పోయిన వాడు
23, ఏప్రిల్ 2011, శనివారం
ఫ్రీ గా వచ్చేస్తే
22, ఏప్రిల్ 2011, శుక్రవారం
21, ఏప్రిల్ 2011, గురువారం
ఒక అగ్గిపుల్ల తో మా బాబు ..
20, ఏప్రిల్ 2011, బుధవారం
మత్తుమందు ఇచ్చింది ..
19, ఏప్రిల్ 2011, మంగళవారం
సన్యాసికి బ్రహ్మ చారికి తేడా!
18, ఏప్రిల్ 2011, సోమవారం
ఆ నక్షత్రం నువ్వు
17, ఏప్రిల్ 2011, ఆదివారం
అదేంటి అల్లుడు నీ పోలికలు ఎలా వస్తాయి ?
16, ఏప్రిల్ 2011, శనివారం
తండ్రి ఎవడో తెలియడానికి ..ఇంతే
15, ఏప్రిల్ 2011, శుక్రవారం
మా అల్లుడ్నే చూసి
14, ఏప్రిల్ 2011, గురువారం
ఆ నోట్ వాడు కొట్టేసాడుగా
13, ఏప్రిల్ 2011, బుధవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)


















