"ప్రియుడుతో కల్సి కన్న కొడిక్కి వాతలు పెట్టిన కన్నతల్లి "- లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
"ప్రియుడుతో కల్సి కన్న కొడిక్కి వాతలు పెట్టిన కన్నతల్లి "- లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, అక్టోబర్ 2010, ఆదివారం

"ప్రియుడుతో కల్సి కన్న కొడిక్కి వాతలు పెట్టిన కన్నతల్లి "-

"ప్రియుడుతో కల్సి కన్న కొడిక్కి వాతలు పెట్టిన కన్నతల్లి "- ఎంత దౌర్భాగ్యం .ఇలాంటి వార్తలు వింటుంటే మన సమాజం ఎటు ప్రయనిస్తోంది?సంప్రదాయక విలువలు ఏమైపోతున్నాయి ?అని ప్రతి ఒక్కరు ఒక్కసారి ఆలోచించుకోక తప్పదు .అక్రమ సంభందాలు పెట్టుకుని కన్నపిల్లలనే కషాయిగా హింస పెట్టడమా ? ప్రియుడుతో కులకడాన్కి అడ్డంగా వస్తున్నారని పసిగుడ్డులను "కాల్చు"కు తినడమా ? అసలు వీళ్ళు కన్న తల్లులే ?ఇష్టం లేక పోతే ఏ అనాద ఆశ్రమానికో ఇవ్వాలి కాని ....ఇలా ఎలా చేయ్యబుద్దె స్తుంది ?ఇలాంటి వారని ఎలా శిక్షించినా తప్పులేదు
(ఈరోజు చీరాలలో ఒక అబ్బాయి చేతి పై తల్లి ఆమె ప్రియుడితో సిగేరెట్టు వాతలు పెట్టించింది )