చంద్ర బాబు ను "ఆమె " తెగ పోగిడేసింది
ఇంత కి ఆమె ఐ రెంద్రి....అదే మంచు లక్ష్మి
ప్రసన్న . ""ప్రేమ తో మీ లక్ష్మి "" పేరుతో
ఈ టి వి లో గురువారం నుంచి ప్రత్యెక షో
మొదలుపెట్టారు .జీ టి వి లో "లక్ష్మి టాక్ షో "
తర్వాత మళ్ళి మంచు ఈ టి వి లో టాక్ షో
ప్రారంబించింది .మొదటగా మాజీ ముఖ్యమంత్రి
నారా చంద్ర బాబునాయుడు తో ఆరంభమైంది .
తన కు వచ్చిరాని తెలుగు కు ఇంగ్లిష్ మిక్ష్ చేసి
ముద్దు ముద్దు గా బాబు ను ఇంటర్ వ్యూ చేసింది .
ఈ సందర్బంగా రాష్ట్రానికి ఎంతో మేలు మీరు
చేసారంటూ తెగ పొగిడింది .ఎంతలా అంటే నేడు
అటు ఆంధ్ర ఇటు తెలంగాణ వారు హైదరాబాద్
మాదంటే మాది అని వాదన చేసుకోవడానికి
"మీరు చేసిన అభివృద్ధి " అంటూ మంచు కంచులా
చెప్పేశారు .మళ్ళి రెండవ వారం కూడా బాబు తోనే .
కాగా ఓ టాక్ షో కు బాబు రావడం విశేషం .బాబు
తర్వాత ఏ రాజకీయ నేతను తీసుకు వస్తుందో చూడవలసిందే
అయితే టాక్ షో కోసం వేసిన సెట్ చాల బావుంది. తెలుగు
నేర్చుకోవడానికి ట్రై చేస్తునట్టు ..........లక్ష్మి ప్రసన్న
మాట్లాడడం ప్రేక్షకులకు నచ్చని విషయం ...కళామందిర్
చీర లో అచ్చమైన తెలుగు ఆడబడుచు లా కనిపించి
కనువిందు చేసి ..తీరా నోరు విప్పి తేనే తెలుగును
ఖూనీ చేసి మాడ్లడం తో ప్రేక్షకులు నివ్వేరపోతున్నారు
...మంచు వారు .!మీ మంచు కంచు కంఠం కాస్త
తెలుగు కు సవరించు లక్ష్మి ..

నిజం చెప్పారు. ఆ టాక్ షో మాట ఎలా ఉన్నా ఆమె టాక్ మాత్రం చాలా చిరాగ్గా ఉంటుంది.
రిప్లయితొలగించండిఇంకో విషయం ప్రేక్షకులు గమనించే ఉంటారు: ఈ ఒక తరం నుంచి డబ్బు చేసిన వాళ్ళ పిల్లలు " చెప్పే నియో రిచ్ కబుర్లు, యావత్ ప్రజలకీ వాళ్ళు ఇచ్చే సందేశాలు (సంకేతాలు) ఇబ్బంది గా లేవు?
అసలు సినిమా వాళ్ళ పిల్లలంటేనే ఓవర్ ఆక్షన్, వారసత్వ హక్కుగా వచ్చిన కళా పోషణ వల్ల మరింత శోభిల్లి మనం క్షోభిల్లెలా చేస్తుంది.
హ్మ్! ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎక్కువ మాట్లాడుతుంది అంత వరకు చిరాకే గాని, చాలా talk shows (తెలుగులో ) కంపేర్ చేస్తే తను బానే చేస్తుంది అనిపిస్తుంది నాకు . పైగా talkshow లంటే ఏదో సో సో గా కాకుండా కొంచెం మంచి ఇన్ఫర్మేషన్ తోనే చేస్తుంది ! Anyways ఎవరి అభిప్రాయం వాళ్ళది కదా no issues here :)
రిప్లయితొలగించండి-- అంకుల్ మీరెంతో ఛేయాలని ఛుసారు ఖాణి ఝనాలు సరిగా రిసీవ్ ఛేసఖోలేదు.--
రిప్లయితొలగించండిమూడో నిమిషంలో ఛానల్ మార్చకపోతై ఒట్టు. అదేం తెలుగురా నాయనా...చెవులు చిల్లులు పడ్డాయి.
/అసలు సినిమా వాళ్ళ పిల్లలంటేనే ఓవర్ ఆక్షన్, .. మనం క్షోభిల్లెలా చేస్తుంది./
రిప్లయితొలగించండిWell said, :))
aame mari darunamga telugu matladutundi antha over chestundi telugu spashtamga matladamani korutunnanu
రిప్లయితొలగించండిఅంకుల్ అది కళాంజలి చీర అనుకుంటానంకుల్ ( ఊరికే సరదాకి)
రిప్లయితొలగించండిజయప్రద షోకంటే ఈ షో పర్లేదు . మంచు లక్ష్మి షోకొచ్చిన అందర్నీ ఏదో ఓ వరసపెట్టి పిల్చేస్తూ వుంటుంది . శ్రావ్య చెప్పినట్టు తన ఫేమిలీ ప్రసక్తి లేకుండా ఎంతోసేపు మాట్లాడలేదు. ప్రశ్నలు పర్వాలేదు. ఏదో ఓ కొత్తవిషయం బయటికి తీస్తుంది . చూద్దాం ముందు ముందు ఎలావుంటుందో .
జగ్గంపేట అంటే రాజమండ్రి దగ్గర జగ్గంపేటే కదా !
కొత్త విషయాలు చెప్పడం అభినందనీయం ....మలేసియా గురించి
రిప్లయితొలగించండిఅలాగే రాష్ట్రం లో చంద్రబాబు సమయంలో మనకు తెలియని ఎన్నో
మంచి విషయాలు బయటకు లాగింది ..(దీనికి స్రిప్ట్ రైటర్లు ,పరిశోధకులుఉంటారు ..ఇదే వేరే విషయం )....దీనికి ఎవ్వరైనా అభినందిస్తారు .కానిఅచ్చమైన తెలుగు అమ్మాయి అయి ఉంది తేనే తెలుగు ఖూనీ చెయ్యడం ,స్వంత డబ్బాయే ప్రేక్షకులకు నచ్చుటలేదు .