నిర్మాణపరంగా మంచి సాంకేతిక పరిజ్ఞానం తో నిండిన
"ప్రేమ కావాలి " ఏది లోటుగాఉన్నదీ సినిమా చూసిన
ఎవ్వరైనా యిట్టె చెప్పేస్తారు . దర్సకత్వ లోపం తీవ్రంగా ఉంది .
ఓ అంతర్ జాతీయ తీవ్ర వాది ని ఓ కుర్రాడు హతం చెయ్యడం
ఏదో సిల్లిగా చేసినట్టు నవ్వు తెప్పిస్తుంది ....దేవగిల్ లాంటి విలన్
ను తీసు కుని క్లైమక్ష్ను తుస్సు మనిపించారు.హీరో పాత్ర బావున్న
కథనం బాగా లేదు .వర్మ రాసిన సంబాషణలు మాత్రం ఆకట్టుకుంటాయి .
విశేషాలు -
ఫోటోగ్రఫి ...చోటనాయుడు కొత్త ప్రదేశాలు చక్కగ్గా చిత్రీకరించాడు
పాటలు - అను సంగీతం సూపర్ ..ఈ తరానికి ఓ మంచి సంగిత దర్శుకుడు అవుతాడు ....తెర పై మాత్రం అంతంతే
మాటలు - వర్మ రాసిన మాటలు ......సింపుల్ గా సరదాగా ఉన్నాయి .
ఫైట్స్ - కొన్ని భావున్నై ..మరికొన్ని ఫర్వాలేదు .
హాట్ సాంగ్ -వాన పాట కుర్రకారుకు కిక్ ఇస్తుంది ...హీరొయిన్ అందాలు తనివి తీరా చూడవచ్చు
హీరొయిన్ -నవ్వినప్పుడే భావుంది .మాటలకు ఫీలింగ్స్ లేవు .నటన కొంతే .
హాస్యం -ద్వితీయార్దం లో బ్రమ్మానందం ,ఆలి ,ఎం ఎస్ నారాయణ కామిడి .....ఆవరేజ్ .
కథనం - ఆసక్తి ,ఆత్రుత ప్రేక్షకుడికి రాదు .
హీరో -డైలాగ్స్ ,డాన్సు ఫైట్స్ ఓకే .....కాని ఫిజిక్ మారాలి .
గెస్ట్ రోల్ -జయసుధ ,నాగ బాబు
కొత్త విషయం - గుడి చుట్టూ నూట ఎనిమిది సార్లు ప్రదిక్షనాలు చేస్తే కళ్ళు తిరిగి పడతారు కాబట్టి
" ఒన్-నాట్ -ఎయిట్ " అంబులేన్సుకు పేరు పెట్టారు అని చెప్పడం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి