"మా జూనియర్ " చానల్ ఇలా ఉండాలంటూ సినిమా తారలు
తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు .
విష్ణు -పిల్లలను హింస పెట్టకుండా ఏ ప్రోగ్రాం చేసిన భావుంటుంది
మంచు లక్ష్మి -ఇలాంటి చానల్ చాల అవసరం .విద్య పరంగా కూడా
మంచి కార్యక్రమాలు చేయాలి
నితిన్ -సృజనాత్మకతకు ప్రాధాన్యత ఇవ్వాలి
సుమంత్ -పిల్లల్లో కూరత్వం లేని విధంగా ఉండాలి
రాజమౌళి -పిల్లలు పెద్దవాళ్ళ మాదిరిగా ప్రవర్తించే విధంగా
ఉండరాదు .పిల్లలు పిల్లలుగానే ఉండాలి
క్రిష్ -తెలుగుదనం ఉట్టిపడే విదంగా తెనాలి రామకృష్ణ కథలు
ప్రసారం చేయాలి
మురళి మోహన్ -పిల్లల్లో టేలెంట్ చాల ఎక్కువ ఉంది. వారిని
ప్రోత్స్వాహం ఇవ్వాలి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి