14, ఫిబ్రవరి 2011, సోమవారం

తొక్కలో ప్రేమ సినిమా తీస్తా -పేరు పెట్టండి

ప్రేమికుల రోజు సందర్బం గా మా కిట్టు గాడు
సినిమా తీస్తాడట .కొన్ని పేర్లు కూడా
రాసుకున్నాడు ... పేరు సెలెక్ట్ చేసిపెట్టండి .

-తొక్కలో ఒక్కరోజు ప్రేమ
-ప్రేమ కు ఒక్క రోజు ఎందుకు ?
-ఒకరోజు లో ప్రేమించేస్తావా ?
-పార్క్ లో ప్రేమిస్తేనే పెళ్లి !
-ఈరోజు పార్కుకు వస్తే పెళ్లి చేసుకుంటా
-పార్కులో " రోజా పువ్వే నువ్వే !"
-ప్రేమికుల రోజు పుట్టానోచ్
- రోజు పార్కు కు రావద్దు ప్రియ !
- రోజోస్తేనే పెళ్లి అయినట్టే
-పార్కులో పెళ్లి -పెద్దల గోల
-పువ్విచ్చి ప్రేమిస్తా!
-అయ్యో ఈరోజు రావద్దె లచ్చి !
-..............వీటి లోంచే అక్కర లేదట
మీ దగ్గర ఓ మాంచి టైటిల్ ఉంటే
ఇవ్వమంటున్నాడు

-

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి