నేటి సినిమాల్లో శృంగారం సృతిమించుతోంది అని
అక్కినేని నాగేశ్వర రావు స్పష్టం చేసారు .మా
టి వి కొత్త ఛానల్స్ ప్రారంబోత్స్వం లో ఆయన
మాట్లాడారు .అప్పుడు శృంగారం అనేది పవిత్రంగా
బావించే వార్ని ...తాము కూడా హద్దులు దాటకుండా
నటించమని చెప్పారు . గత కాలంలో సినిమా లు ఎలా
తీసేవారు ,ఎలా నటిచేవారు ,దుస్తుల్ ఎలా ఉండేవి అనే
ఆత్రుత ప్రేక్షకులకు ఉందని ...పాత సినిమాలు ఎక్కువగా
ప్రచారం చేయాలన్నారు .గోల్కొండ హై స్కూల్ కథ
బావుందని ఇలాంటి సందేశాలు ఉండాలని అన్నారు .
నా మనసు కుర్రతనం అని ...రామానాయుడు మాత్రం
కుర్రతనం గానే ఉన్నారని ఛలోక్తి విసిరారు ."చిట పట
చినుకులు " పాట అందరు ఆనదిస్తారని ...అయెతే ఆ
పాట కోసం తాము బురద నీటితో మూడు రోజులు ఎంత
భాధపడ్డమో తనకు ,యూనిట్ కు తెల్సునన్నారు .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి