చింటు -నాన్న నేను పాదయాత్ర చేస్తా
తండ్రి -నువ్వు పాద యాత్ర చెయ్యడం ఏమిటిరా ?
చింటు -వై ఎస్ పాద యాత్ర చేసి సి ఎం అయ్యారట ....సి ఎం
అవుదామని ఆయన కొడుకు చేస్తున్నాడట .....నేను చేస్తా
తండ్రి -నువ్వు దేనికో ?
చింటు -టెన్త్ లో స్టేట్ లో నేనే నంబర్ వన్ అని ప్రకటించాలి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి